Pages

Wednesday, November 13, 2024

Krishna Yajurveda - Telugu Script - Taittiriya Samhita - కృష్ణ యజుర్వేదం - తైత్తరీయ సంహిత తెలుగు భాష్యం

 

Seven volumes - Only samhita - No meanings

https://archive.org/details/yajurveda-samhita-telugu-pdf/Yajurveda%20samhita%201stkanda/page/n0/mode/2up


కృష్ణ యజుర్వేదం - తైత్తరీయ సంహిత - తెలుగు భాష్యం

TTD Publication with Telugu meanings.

7 kandas.

Kanda 1

https://ebooks.tirumala.org/read?id=25066&title=Krishna%20Yejurveda%20Vol%20-1

https://ebooks.tirumala.org/read?id=205&title=Krishna%20Yajurvediya%20Taitiriya%20Samhita%20Vedartha%20Dipika%20Sahitamu


https://ebooks.tirumala.org/read?id=204&title=Krishna%20Yajurvediya%20Taitiriya%20Samhita%20Saptama%20Kandamu%20Samputamu%207


https://archive.org/details/krishna-yajurvediya-taitiriya-samhita-vedartha-dipika-sahitamu-by-ramavarapu-krishnamurthy-s


Books by Shri Ramavarapu Krishnamurthy Sastry. 

https://ebooks.tirumala.org/search?key=author&value=ramavarapu%20krishnamurthy%20sastry


More EBooks - TTd

https://ebooks.tirumala.org/read?id=212&title=Uttama%20Brahma%20Vidyasaramu



44 pannas - prapathakas - separate files in telugu script

https://archive.org/details/KYVTS11Telugu001_20150606/KYV-TS-1-1-Telugu_001/page/n7/mode/2up


https://archive.org/details/KYVTS11Telugu001_20150606/KYV-TS-1-1-Telugu_001/page/n7/mode/2up




1-5

https://vignanam.org/telugu/kyts-1.5-devasurah-samyatta-aasann-krishna-yajurveda-taittiriya-samhita-patha.html



----------------------

 Yajurveda - Telugu Script - Taittiriya Samhita

Panna by Panna - Praphatakam Each Separate


To listen Krishana Yajurveda -  Taittiriya Samhita

https://vedicheritage.gov.in/samhitas/yajurveda/krishna-yajurveda/taittiriya-samhita-video/


Krishana Yajurveda - Telugu Script - Taittiriya Samhita - Text - For Reading.


        అనువాకము 1. ఆజ్య గ్రహణ మంత్రణము. 
        అనువాకము 2.హర్వీర్హోమాను మంత్రణము. 
        అనువాకము 3.ఇడాది భాగమునకు అనుమంత్రణము. 
        అనువాకము 5. ఆప్యాయానాది మంత్రములు. 
 











------------------

Yajurveda in Nagari script

http://www.sanskritweb.net/yajurveda/




యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యాగము, బలి, దానము మొదలైనవాటిని ఆచరించేటపుడు ఋత్విక్కులు  చెప్పే మంత్రాలు  యజుర్వేదంలో ఉన్నాయి.  యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనిష్టించేవారికి “అధ్వర్యులు” అని పేరు.

 

కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో [కాండాలు]44పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 651 అనువాకములు, 2198 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.

 

తైత్తరీయ బ్రాహ్మణం (పరాయితం)3అష్టకాలలో [కాండాలు]  38పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 378 అనువాకములు, 1841 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.

 

తైత్తరీయ ఆరణ్యకం 2 విభగాలు ఆరణ్యకం 5, ఉపనిషత్ 5, పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 290 అనువాకములు, 621 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. 


 తైత్తరీయ కృష్ణ యజుర్వేదంలో సంహిత బ్రాహ్మణం కలిసి, మొత్తం 82పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 1279 అనువాకములు, 4620 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.

 

యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుస్సులను దర్శించారు సంహితయందలి 40అధ్యాయాలలో స్తోత్రాలున్నాయి. అందులో 286 అనువాకములు, 1987 ప్రకరణములు ఉన్నాయి.

 

యజుర్వేద స్తోత్రాలలో ప్రజాపతి, పరమేష్ఠి, నారాయణుడు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని మొదలైన దేవతల స్తుతులున్నాయి. ఈ స్తోత్రములకు కర్తలు వసిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు. 

యజుర్వేదంలో ప్రాణహింస మంచిది కాదని చెప్పబడింది. బలులు నిషిద్ధమని శతపథ బ్రాహ్మణంలో ఉంది. 

కాలక్రమంలో యజుర్వేదం కృష్ణ యజుర్వేదము (తైత్తరీయ సంహిత), శుక్ల యజుర్వేదము (వాజసనేయ సంహిత) అని రెండుభాగాలుగా విభజింపబడింది. శుక్ల యజుర్వేద సంహిత యందు “ఉదాత్తము”, “అనుదాత్తము”, “స్వరితము”, “ప్రచయము” అనే నాలుగు స్వరాలున్నాయి. బ్రాహ్మణము యందు “ఉదాత్తము”, “అనుదాత్తము” అనే రెండు స్వరాలున్నాయి. కృష్ణయజుర్వేదానికి “ఉదాత్తము”, “అనుదాత్తము”, “స్వరితము”, “ప్రచయము” అనే నాలుగు స్వరాలున్నాయి. 

శుక్ల యజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తు చాలా ముఖ్యమైనదిగా భావింపబడుతున్నది.

sanskruta సంస్కృత భాష్యం  తెలుగు భాష్యం ఇంగ్లీషు  భాష్యం - 6 books.
Rs. 2700 


శ్రీ రుద్ర నమకం ( సుస్వర సస్వర ) - యజుర్వేదం Kanda 4 - Praphataka 5


Ud. 1.10.2024, 14.6.2023,  15.4.2023

Pub 3.1.2020









2 comments: