Pages

Monday, October 7, 2024

Navaratri - Sri Mahalakshmi Devi Puja - Telugu - మహాలక్ష్మీదేవి పూజ



శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం


Picture source: http://www.durgamma.com/sri-maha-lakshmi-devi/

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి.
"యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా" అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది.

నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ (Text)

వీడియోలు


1. ప్రారంభం గణేశ పూజ - https://www.youtube.com/watch?v=Q4iYXRuGjDE
2. ఆచమనము -  https://www.youtube.com/watch?v=DJ39Ze-bDt4
3. సంకల్పము - https://www.youtube.com/watch?v=Api7SNl8TLw
4. కలశారాధన - https://www.youtube.com/watch?v=fvC9vWefHK4
5. పసుపు గణపతి పూజ - https://www.youtube.com/watch?v=6V_wleLs7QQ
6. దుర్గా  దేవి పూజ ఆవాహన - https://www.youtube.com/watch?v=ckGmKGgbcew
7.  శ్రీ దుర్గా దేవి అష్టోత్తర శతనామావళి https://www.youtube.com/watch?v=8JV8hDxR4r0

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి



______________

______________

1
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్దాయై నమః
2
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై  నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః
3
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
4
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
5
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
6
ఓం  కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాయై  నమః
ఓం క్షీరోదసమ్భవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
7
ఓం బుద్ద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
అమృతాయై నమః
8
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
9
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
10
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
11
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగందిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
12
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
13
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
14
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
15
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్రనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
16
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
17
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాగ్యై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః
18
ఓం సిద్ద్యై నమః
ఓం స్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
19
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
20
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
21
ఓం నారాయణసమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
22
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం బ్రహ్మ రుద్రేంద్రసేవితాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః

Listen: శ్రీ   సూక్తము (శ్రీ మహాలక్ష్మిదేవి అలంకారము)  - సరస్వతీ  సూక్తము - దేవీ సూక్తము (దుర్గా దేవి)

నైవేద్యం


నైవేద్యం  -  https://www.youtube.com/watch?v=RuGRpXgkBQ0


శ్రీ లక్ష్మీ సహస్ర నామ స్తోత్రం 


______________

______________


శ్రీ మన్ మహాలక్ష్మి చేర వచ్చింది  - పాట
______________

_______________


అమ్మా హారతి గైకొనుమా
_______________


_______________


లక్ష్మీ రావమ్మా మా ఇంటికి
_______________

_______________


Om Jai Lakshmi Mata - Lakshmi Aarti
______________

______________


శ్రీమన్ మహాలక్ష్మి - అలంకారం - విజయవాడ



______________


______________
వనిత టివి


______________

______________

http://www.durgamma.com/SRI_MAHA_LAKSHMI_DEVI.aspx

http://kadambakusumam.blogspot.com/2010/10/blog-post_8169.html


మహాలక్ష్మి.
Lakshmi Ashtottaram in Telugu 



2021 - దసరా శుభాకాంక్షలు 


2021 - Dasara Greetings to all

దసరా మహోత్సవములు – 2021



ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి

ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది) శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి



ఆశ్వయుజ శుద్ధ తదియ   శ్రీ అన్నపూర్ణా దేవి     

ఆశ్వయుజ శుద్ధ పంచమి  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

 ఆశ్వయుజ శుద్ధ షష్ఠి   శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఆశ్వయుజ శుద్ధ సప్తమి  శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)

ఆశ్వయుజ శుద్ధ అష్టమి  శ్రీ దుర్గా దేవి


ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)   శ్రీ మహిషాసురమర్ధినీ దేవి

 ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)    శ్రీ రాజరాజేశ్వరి దేవి


Updated 10 Oct 2021, 14 అక్టోబర్ 2018, 22 September 2017, 1 October 2016,  16 October 2015

2 comments:

  1. ఆశ్వయుజ శుద్ధ అష్టమి శనివారము, 24-10-2020 - దుర్గాష్టమి - శ్రీ దుర్గా దేవి పూజా విధానం
    http://guide-india.blogspot.com/2013/10/durgashtami-sri-durga-devi-puja.html

    ReplyDelete
  2. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, మంగళవారము, 8.10.2024 - #దసరా నవరాత్రి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకార దుర్గా దేవి పూజ - పూజా విధానం.
    http://guide-india.blogspot.com/2012/01/dasara-puja-durga-puja-vidhanamu.html
    #మహాలక్ష్మీదేవిపూజ

    ReplyDelete