Saturday, October 1, 2016

Dasara Puja - Durga Puja Vidhanamu - Vivaramulu - Telugu - శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం


2016 - దసరా శుభాకాంక్షలు 


2016 - Dasara Greetings to all
Source: http://www.durgamma.com/dasara/


దసరా మహోత్సవములు – 2016

వ.సం                    వారము             తిది        శ్రీ అమ్మవారిదివ్య అలంకరములు - పూజ

        


ది:1-10-2016 శనివారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి

ది:2-10-2016 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

ది:3-10-2016 సోమవారము ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది) శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి

ది:4-10-2016 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ తదియ   శ్రీ అన్నపూర్ణా దేవి         

ది:5-10-2016 బుధవారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి

ది:6-10-2016 గురువారము ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

ది:7-10-2016 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ది:8-10-2016 శనివారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)


ది:9-10-2016 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గా దేవి

ది:10-10-2016  సోమవారము     ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)  శ్రీ మహిషాసురమర్ధినీ దేవి

 ది:11-10-2016 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)  శ్రీ రాజరాజేశ్వరి దేవి శరన్నవరాత్ర దుర్గాదేవీ  పూజా విధానం = తొమ్మిది రోజులు  చెయ్యవలసిన పూజ.

ప్రతి రోజు అలమ్కారమును బట్టి ఆ దేవికి ప్రత్యేకముగా ఆ ష్ట్తోరము చదివి పూజ చేయవలెను.

దుర్గాదేవీ పూజా విధానంశుక్లామ్బరధరమ్ విష్ణుమ్  శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతాయే

దీపత్వమ్ బ్రహ్మ రూపేసి  జ్యోతిషాం  ప్రభురవనయహ్
సౌభాగ్యం దేహి పుత్రాన్స్‌చ సర్వాన్ కామాన్‌శ్చ దేహిమ్

దీపమును వెలిగించి దీపపు కున్దిని కుంకుమ అక్షంతాలతో అలంకరీంపవలెను

శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)


ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం

శ్లో :  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం :  ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

 శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ  నివేదించాలి.  కర్పూర  నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).

శ్రీ దుర్గా  దేవియే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

శ్రీ దుర్గా  దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి  (నీళ్ళు చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి  (నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)

శ్రీ దుర్గా  దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి  (అక్షతలు చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి  (గంధం చల్లవలెను)

శ్రీ దుర్గా   దేవియే నమః అక్షతాన్ సమర్పయామి  (అక్షతలు చల్లవలెను)అధాంగ పూజ

ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి

శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ

 అక్షతలు ,పుష్పములు పూజ చెయ్యండి

 ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం  మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం  చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం  సర్వలోకోశ్యై నమ:
ఓం  సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
ఓం  సర్వ తీర్థమయాయై నమ:
ఓం  పుణ్యాయైనమ:
ఓం  దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం  అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం  నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:  
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం  వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం  వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం  గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
ఓం ధర్మజ్జానాయై  నమ:
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం  కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం  కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై  నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం  నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:


తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవి  అలంకారిన్ని,  అవతారాన్ని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను.
_________

బెజవాడ కనక దుర్గ అలంకారములు

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి - మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి  -  నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి - ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి - ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి - ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) - తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి  ( మహర్నవమి ) - పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )

తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును

_________


ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గా   దేవి యే నమః  (ప్రసాదం నివేదయామి).

ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా
ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.  (నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)శ్రీ దుర్గా  దేవి యే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ దుర్గా దేవి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)  శ్రీ దుర్గా  దేవి పూజ సమాప్తం.____________

____________

Navaratri Puja

మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి
నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి
ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి
________________________

________________________

ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి

________________________

________________________

http://www.kamakoti.org/telugu/articles/Saraswati%20Pooja.pdf


ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి  ( మహర్నవమి )
పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )


Durga Sapta Shati Telugu - దుర్గా సప్త శతి

శ్రీ శైలము దుర్గ అవతారములు

1రోజున శైలపుత్రి అలంకారం, భృంగి వాహన సేవ,
2న బ్రహ్మచారిణి, మయూర వాహనం,
3న చంద్రగంట, రావణ వాహన సేవ,
4న కూష్‌మాండ, కైలాస వాహన సేవ,
5న స్కంధమాత, శేష వాహనసేవ,
6న కాత్యాయని, హంస వాహనసేవ,
7న కాళరాత్రి, గజవాహన సేవ,
8న మహాదుర్గ, అశ్వ వాహనసేవ,
9న సిద్ధదాయిని అలంకారం, నంది వాహనసేవదుర్గాదేవీ పూజా విధానం

Page 1   - Page 2   - Page 3

అమ్మవారి అర్చన

దేవీనవరాత్రులు -రంగులుSridevi puja visheshamulu
http://www.eenadu.net/sahithyam/display.asp?url=puranam2392.htm

Ashtottaram and sahasranamams used during pujas

Durga Ashtotaram,
Devi Mahatmiyam,
Lalitha Sahasranama,
Shyamala Dhandakam,
Lakshmi Sahasranama,
Lakshmi Ashototaram,
Lalitha Sahasranama,
Shyamala Dhandakam,
Saraswathi Stotram,
Saraswathi Ashototaram

For details about various items used in puja
http://www.hindu-blog.com/2008/09/how-to-do-or-perform-navratri-puja.html

Durga Ashtottaram
_________________

_________________

Durga - Lalita - Aarati, Ashtottaram, Bhajan, Sahasra Namam, Songs, and Stotras - Collection

Maha Lakshmi - Laxmi Devi - Devotional Songs - Stotrams, Arati, Bhajans - Videos


Navaratri - Nine avatars of Maa Durga
http://devotionalonly.com/navaratri-nine-avatars-9-forms-of-maa-durga/

Alternative version - 9 avatars or forms
http://mythilik.hubpages.com/hub/Navaratri-Dussehra-Celebration-and-Legendary-stories-behindSangitTrutiya
http://www.dattapeetham.com/india/festivals/2010/navaratri2010/oct10/lalite%20namostute-tel.pdf


Tirumala Tirupati Brahmotsvamulu - Telugu - తిరుమల బ్రహ్మోత్సవాలు

Deepavali Lakshmi Puja Vidhanamu in Telugu - దీపావళి శ్రీ లక్ష్మి దేవి పూజ

దీపావళి నాడు లక్ష్మీ పూజ  ఎందుకు చేస్తాము?

దీపావళి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి నాడు సముద్ర మధనం లో లక్ష్మి దేవి ఉద్భవించింది.  అమావాస్య రోజున లక్ష్మి దేవి విష్ణుమూర్తిని వరించినది. లక్ష్మీదేవిని దీపావళికి పూజించిండం ఒక ఆచారమైనది. ధన త్రయోదశి  రోజున కూడా కొంతమంది లక్ష్మి దేవిని పూజిస్తారు.

If you feel some more things are to be added, please suggest it in comments

Updated  3 October 2016, 28 September 2016

1 comment: