Wednesday, October 18, 2023

Sri Chandi Ashtottarasata Naamaavali - శ్రీ చండీ అష్టోత్తరశత నామావళి

శ్రీ చండీ అష్టోత్తరశత నామావళి 


ఓం మహేశ్వర్యై నమః

ఓం మహాదేవ్యై నమః

ఓం జయంత్యై నమః

ఓం సర్వమంగళాయై నమః

ఓం లజ్జాయై నమః

ఓం భగవత్యై నమః

ఓం వంద్యాయై నమః

ఓం భవాన్యై నమః

ఓం పాపనాశిన్యై నమః

ఓం చండికాయై నమః

ఓం కాళరాత్ర్యై నమః

ఓం భద్రకాళ్యై నమః

ఓం అపరాజితాయై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం మహామేధాయై నమః

ఓం మహామాయాయై నమః

ఓం మహాబలాయై నమః

ఓం కాత్యాయన్యై నమః

ఓం జయాయై నమః

ఓం దుర్గాయై నమః

ఓం మందారవనవాసిన్యై నమః

ఓం ఆర్యాయై నమః

ఓం గిరిసుతాయై నమః

ఓం ధాత్ర్యై నమః,

ఓం మహిషాసురఘాతిన్యై నమః

ఓం సిద్ధియై నమః

ఓం బుద్ధిదాయై నమః

ఓం నిత్యాయై నమః

ఓం వరదాయై నమః

ఓం వరవర్ణిన్యై నమః

ఓం అంబికాయై నమః

ఓం సుఖదాయై నమః

ఓం సౌమ్యాయై నమః

ఓం జగన్మాత్రే నమః

ఓం శివప్రియాయై నమః

ఓం భక్తసంతాపసంహర్యై నమః

ఓం సర్వకామప్రపూరిణ్యై నమః

ఓం జగత్కర్యై నమః

ఓం జగద్ధాత్ర్యై నమః

ఓం జగత్పాలనతత్పరాయై నమః

ఓం అవ్యక్తాయై నమః

ఓం వ్యక్తరూపాయై నమః

ఓం భీమాయై నమః

ఓం త్రిపురసుందర్యై నమః

ఓం అపర్ణాయై నమః

ఓం లలితాయై నమః

ఓం  విద్యాయై నమః

ఓం పూర్ణచంద్ర నిభాననాయై నమః

ఓం చాముండాయై నమః

ఓం చతురాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓం గుణత్రయవిభాగిన్యై నమః

ఓం హేరంబజనన్యై నమః

ఓం కాళ్యై నమః

ఓం త్రిగుణాయై నమః

ఓం యశోధరాయై నమః

ఓం ఉమాయై నమః

ఓం కలశహస్తాయై నమః

ఓం దైత్యదర్పనిఘాదివ్యై నమః

ఓం బుద్ద్యె నమః

ఓం కాంత్యై నమః

ఓం క్షమాయై నమః

ఓం శాంత్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం తుష్ట్యై నమః

ఓం ధృత్యై నమః

ఓం మత్యై నమః

ఓం వరాయుధధగాయై నమః

ఓం ధీరాయై నమః

ఓం గౌర్యై నమః

ఓం శాకంభర్యై నమః

ఓం శివాయై నమః

ఓం అష్టసిద్ధి ప్రదాయై నమః

ఓం వామాయై నమః

ఓం శివవామాంగవాసిన్యై నమః

ఓం ధర్మదాయై నమః

ఓం ధనదాయై;  

శ్రీదాయై నమః

ఓం కామదాయై నమః

ఓం మోక్షదాయై నమః

ఓం అపరాయై నమః

ఓం చిత్స్వరూపాయై నమః

ఓం చిదానందాయై నమః

ఓం జయశ్రియై నమః

ఓం జయదాయిన్యై నమః

ఓం సర్వమంగళ మాంగల్యాయై నమః

ఓం జగత్రయ హితైషిణ్యై నమః

ఓం శర్వాణ్యై నమః

ఓం పర్వాత్యై నమః

ఓం ధన్యాయై నమః

ఓం స్కందమాత్రే నమః

ఓం అఖిలేశ్వర్యై నమః

ఓం ప్రసన్నార్తిహరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం సుభగాయై నమః

ఓం కామరూపిణ్యై నమః

ఓం నిరాకారాయై నమః

ఓం సాకారాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం సురేశ్వర్యై నమః

ఓం శర్వాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం ధ్రువాయై నమః

ఓం కృత్యాయై నమః

ఓం మృఢాన్యై నమః

ఓం భక్తవత్సలాయై నమః

ఓం సర్వశక్తి సమాయుకాయై నమః

ఓం శరణ్యాయై నమః

ఓం సత్యకామదాయై నమః


శ్రీ చండీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం 



శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం

నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ  (Text)

వీడియోలు


1. ప్రారంభం గణేశ పూజ - https://www.youtube.com/watch?v=Q4iYXRuGjDE
2. ఆచమనము -  https://www.youtube.com/watch?v=DJ39Ze-bDt4
3. సంకల్పము - https://www.youtube.com/watch?v=Api7SNl8TLw
4. కలశారాధన - https://www.youtube.com/watch?v=fvC9vWefHK4
5. పసుపు గణపతి పూజ - https://www.youtube.com/watch?v=6V_wleLs7QQ
6. దుర్గా  దేవి పూజ ఆవాహన - https://www.youtube.com/watch?v=ckGmKGgbcew

7. శ్రీ చండీ అష్టోత్తరశత నామావళి 

నైవేద్యం


8. నైవేద్యం  -  https://www.youtube.com/watch?v=RuGRpXgkBQ0


No comments:

Post a Comment