Wednesday, September 28, 2022

Sri Annapurna Devi Puja - Navaratri - Telugu - శ్రీఅన్నపూర్ణాదేవి పూజ - శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి


శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం

2022 - దసరా శుభాకాంక్షలు 

2022 - Dasara Greetings to all

దసరా మహోత్సవములు – 2022






Picture Source: http://www.durgamma.com/sri-annapurna-devi/

ఈ సంవత్సరము దసరా ఉత్సవాలలో 4 రోజు  అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము.

అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని ఆర్షవాక్యము.

మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత  మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రము జపించాలి.


నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ  (Text)

వీడియోలు


1. ప్రారంభం గణేశ పూజ - https://www.youtube.com/watch?v=Q4iYXRuGjDE
2. ఆచమనము -  https://www.youtube.com/watch?v=DJ39Ze-bDt4
3. సంకల్పము - https://www.youtube.com/watch?v=Api7SNl8TLw
4. కలశారాధన - https://www.youtube.com/watch?v=fvC9vWefHK4
5. పసుపు గణపతి పూజ - https://www.youtube.com/watch?v=6V_wleLs7QQ
6. దుర్గా  దేవి పూజ ఆవాహన - https://www.youtube.com/watch?v=ckGmKGgbcew

శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి


___________________


___________________




1
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం శివాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భీమాయై
ఓం పుష్ట్యై నమః

2
ఓం సరస్వత్యై నమః
సర్వజ్ఞాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం శర్వాణ్యై నమః
3
ఓం శివవల్లభాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం విద్యాదాత్ర్యై నమః
ఓం విశారదాయై నమః
4
ఓం కుమార్యై నమః
ఓం  త్రిపురాయై నమః
ఓం బలాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం శ్రీయై  నమః
5
భయహారిణ్యై నమః
ఓం భవాన్యై  నమః
ఓం విష్ణుజనన్యై నమః
ఓం బ్రహ్మదిజనన్యై నమః
ఓం గణేశ జనన్యై నమః
6
ఓం శక్త్యై నమః
ఓం కుమారజనన్యై నమః
ఓం శుభాయై నమః
ఓం భోగప్రదాయై నమః
ఓం భగవత్యై నమః
7
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః
ఓం భవరోగహరాయై నమః
ఓం భవ్యాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం పరమమంగళాయై నమః
8
ఓం భవాన్యై నమః
చంచలాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం చారుచంద్రకళాధరాయై నమః
ఓం విశాలక్ష్యై నమః
9
ఓం విశ్వమాత్రే నమః
ఓం విశ్వవంద్యాయై నమః
ఓం విలాసిన్యై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం కల్యాణ నిలయాయై నమః
10
ఓం రుర్ద్రాణ్యై
కమలాసనాయై నమః
ఓం శుభప్రదాయై /
ఓం శుభావర్తాయై నమః
ఓం వృత్తపీనపయోధరాయై నమః
11
ఓం అంబాయై నమః
ఓం సంహారమథన్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం విష్ణు సంసేవితాయై నమః
12
ఓం సిద్దాయై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం సురసేవితాయై నమః
ఓం పరమానందాయై నమః
ఓం శాంత్యై నమ
13
ఓం పరమానందరూపిణ్యై నమః
ఓం పరమానంద జనన్యై నమః
ఓం పరానంద ప్రదాయిన్యై నమః
ఓం పరోపకార నిరతాయై నమః
ఓం పరమాయై నమః
14
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పూర్ణచంద్రాభ వదనాయై నమః?
ఓం పూర్ణచందనిభాంశుకాయై నమః
ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
ఓం శుభానంద గుణార్ణవాయై నమః
15
ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండమదనాయై నమః
16
ఓం చండదర్పనివారిణ్యై నమః
ఓం మార్తాండనయనాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం చంద్రాగ్నినయనాయై నమః
ఓం సత్యై నమః
17
ఓం పుండరీకహరాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం మాయాతీతాయై నమః
18
ఓం శ్రేష్ఠమాయాయై నమః
ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః
ఓం అసృష్ట్యై నమః
ఓం సంగరహితాయై నమః
ఓం సృష్టిహేతుకపర్థిన్యై నమః
19
ఓం వృషారూఢాయై నమః
ఓం శూలహస్తాయై నమః
ఓం స్థితి సంహార కారిణ్యై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం స్కందమాత్రే నమః
20
ఓం శుద్దచిత్తాయై నమః
ఓం మునిస్తుత్యాయై నమః
ఓం మహాభగవత్యై నమః
ఓం దక్షాయై నమః
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః
21
ఓం సర్వార్థ దాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సదాశివకుటింబిన్యై నమః
ఓం నిత్యసుందర సర్వాన్గై నమః
ఓం సచ్చిదానంద లక్షణాయై నమః

22
ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః
ఓం సర్వధారాయై నమః
ఓం మహాసాధ్వ్యై నమః


చివరి మూడు నామాలు స్తోత్రములో లేవు. కాని అందరూ శతనామావళి లో వ్రాస్తున్నారు.  స్తోత్రమునుండి ౧౦౫ నామములు వచ్చాయి. 


నైవేద్యం


8. నైవేద్యం  -  https://www.youtube.com/watch?v=RuGRpXgkBQ0

అన్నపూర్ణా దేవి అలంకార సమేత దుర్గా దేవి పూజ సంపూర్ణం. 



అన్నపూర్ణా దేవి అలంకార సమేత దుర్గా దేవి 29.9.2022

____________________




https://www.youtube.com/watch?v=PxdRlfv5eFo
____________________

ANNAPURNA ASHTOTHTHARAM

1.Om Annapurnayai Namah
2.Om Shivayai Namah
3.Om Devyai Namah
4.Om Bheemayai Namah
5.Om Pushtyai Namah
6.Om Sarsvatyai Namah
7.Om Sarvagynayai Namah
8.Om Parvatyai Namah
9.Om Durgayai Namah
10.Om Sharvanyai Namah
11.Om Shivavallabhayai Namah
12.Om Vedavedyayai Namah
13.Om Mahavidyayai Namah
14.Om Vidyadatyai Namah
15.Om Visharadayai Namah
16.Om Kumaryai Namah
17.Om Tripurayai Namah
18.Om Balayai Namah
19.Om Lakshmyai Namah
20.Om Bhayaharinyai Namah
21.Om Bhavanyai Namah
22.Om Vishnujananyai Namah
23.Om Bramhadijananyai Namah
24.Om Ganesha Jananyai Namah
25.Om Shakyai Namah
26.Om Kumarajananyai Namah
27.Om Shubhayai Namah
28.Om Bhogapradayai Namah
29.Om Bhagavatyai Namah
30.Om Bhaktabheeshtapradayeinyai Namah
31.Om Bhavarogagarayai Namah
32.Om Bhavyayai Namah
33.Om Shubrayai Namah
34.Om Paramamangalayai Namah
35.Om Bhavanyai Namah
36.Om Chamchalayai Namah
37.Om Gaoryai Namah
38.Om Charuchandrakaladharayai Namah
39.Om Vishalaksyai Namah
40.Om Vishamatayai Namah
41.Om Vishavandyayai Namah
42.Om Vilasinyai Namah
43.Om Aaryayai Namah
44.Om Kalyananilayayai Namah
45.Om Rudranyai Namah
46.Om Kamalasanayai Namah
47.Om Shubhapradayai Namah
48.Om Shubhayai Namah
49.Om Anantayai Namah
50.Om Mattapeenapayodharayai Namah
51.Om Ambayai Namah
52.Om Samharamadhanyai Namah
53.Om Mrudanyai Namah
54.Om Sarvamangalayai Namah
55.Om Vishnu Samgelitayai Namah
56.Om Sidhayai Namah
57.Om Bramhanyai Namah
58.Om Surasevitayai Namah
59.Om Paramanamdadayai Namah
60.Om Shantyai Namah
61.Om Paramanandarupinyai Namah
62.Om Paramananda Jananyai Namah
63.Om Parananda Pradayai Namah
64.Om Paropakara Niratayai Namah
65.Om Paramayai Namah
66.Om Bhaktavatsalayai Namah
67.Om Purnachandrabhavadanayai Namah
68.Om Purnachandanibhamshukayai Namah
69.Om Shubhalakshana Sampannayai Namah
70.Om Shubhasaobhagyanilayayai Namah
71.Om Shubhadayai Namah
72.Om Ratipriyayai Namah
73.Om Chandikayai Namah
74.Om Chandamadanayai Namah
75.Om Chandadarpanivarinyai Namah
76.Om Martandanayanayai Namah
77.Om Sadvyai Namah
78.Om Chandragninayanayai Namah
79.Om Satyai Namah
80.Om Pundareekaharayai Namah
81.Om Purnayai Namah
82.Om Punyadayai Namah
83.Om Punyarupinyai Namah
84.Om Mayateetayai Namah
85.Om Shreshtamayayai Namah
86.Om Shreshtadharmatmavanditayai Namah
87.Om Asrushtyai Namah
88.Om Samgarahitayai Namah
89.Om Srushtihetukavardhinyai Namah
90.Om Vrusharudayai Namah
91.Om Shulahastayai Namah
92.Om Sdhiti Samhara Karinyai Namah
93.Om Mandasmitayai Namah
94.Om Skandamatayai Namah
95.Om Shudhachittayai Namah
96.Om Munistutayai Namah
97.Om Mahabhagavatyai Namah
98.Om Dakshayai Namah
99.Om Dakshadhvaravinashinyai Namah
100.Om Sarvardha Datyai Namah
101.Om Savitryai Namah
102.Om Sadashivakutumbinyai Namah
103.Om Nitya Sundara Sarvaga Namah
104.Om Sachidananda Lakshanayai Namah
105.Om Sarvadevata Sampujyayai Namah
106.Om Shankarapriyavallabhayai Namah
107.Om Sarvadharayai Namah
108.Om Mahasadhvyai Namah


 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి

ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది) శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి

ఆశ్వయుజ శుద్ధ తదియ   శ్రీ అన్నపూర్ణా దేవి   

ఆశ్వయుజ శుద్ధ పంచమి  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

ఆశ్వయుజ శుద్ధ షష్ఠి   శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఆశ్వయుజ శుద్ధ సప్తమి  శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)

ఆశ్వయుజ శుద్ధ అష్టమి  శ్రీ దుర్గా దేవి


ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)   శ్రీ మహిషాసురమర్ధినీ దేవి

ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)    శ్రీ రాజరాజేశ్వరి దేవి


Updated 29.9.2022,  10.10.2021, 19 Oct 2020,  14 అక్టోబర్ 2018, 22 September 2017, 28 September 2016

1 comment: