Wednesday, October 10, 2018

Gayatri Devi Puja - Navaratri Day 3 - Telugu - గాయత్రీ దేవి పూజ - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి


శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం


2018 - దసరా శుభాకాంక్షలు 


2018 - Dasara Greetings to all






      







Picture source: http://www.durgamma.com/sri-gayatri-devi/  (Visit the website for information)



శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.

సకల వేద స్వర్రొపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు.


నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ

1. ప్రారంభం గణేశ పూజ - https://www.youtube.com/watch?v=Q4iYXRuGjDE
2. ఆచమనము -  https://www.youtube.com/watch?v=DJ39Ze-bDt4
3. సంకల్పము - https://www.youtube.com/watch?v=Api7SNl8TLw
4. కలశారాధన - https://www.youtube.com/watch?v=fvC9vWefHK4
5. పసుపు గణపతి పూజ - https://www.youtube.com/watch?v=6V_wleLs7QQ
6. దుర్గా  దేవి పూజ ఆవాహన - https://www.youtube.com/watch?v=ckGmKGgbcew
7. అష్టోత్తరం - https://www.youtube.com/watch?v=hSzTvoTsTHw
8. నైవేద్యం  -  https://www.youtube.com/watch?v=RuGRpXgkBQ0

శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి


___________________


__________________




1
ఓం శ్రీ గాయత్రై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః
పరమార్ధప్రదాయై నమః
ఓం జప్యాయై నమః
2
ఓం బ్రహ్మతేజో నమః
ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమః
ఓం భవ్యాయై నమః
ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః
ఓం త్రిమూర్తిరూపాయై నమః

3
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం వేదమాతాయై నమః
ఓం మనోన్మవ్యై నమః
ఓం బాలికాయై నమః
ఓం తరుణాయై  నమః

4
ఓం వృద్దాయై నమః
ఓం సూర్యమండలవసిన్యై నమః
ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః
ఓం సర్వకారణాయై నమః
ఓం హంసరూఢాయై నమః

5
ఓం గరుడారూఢాయై  నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం శుభాయై నమః
ఓం షట్కుక్షిణ్యై నమః
ఓం త్రిపదాయై నమః
6
ఓం శుద్దాయై నమః
ఓం పంచశీర్షాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం త్రివేదరూపాయై నమః
ఓం త్రివిధాయై నమః
7
ఓం త్రివర్గఫలదాయిన్యై నమః
ఓం దశహస్తాయై నమః
ఓం చంద్రవర్ణాయై నమః
ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః
ఓం దశాయుధధరాయై నమః

8
ఓం నిత్యాయై నమః
ఓం సంతుష్టాయై నమః
ఓం బ్రహ్మపూజితాయై నమః
ఓం ఆదిశక్తై నమః
ఓం మహావిద్యాయై నమః
9
ఓం సుషుమ్నాభాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సత్యవత్సలాయై నమః

10
ఓం సంధ్యాయై నమః
ఓం రాత్ర్యై నమః
ఓం సంధ్యారాత్రి ప్రభాతఖాయై నమః
ఓం సంఖ్యాయనకులోద్బవాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః

11
ఓం సర్వవిద్యాయై నమః
ఓం సర్వమంత్రాద్యై నమః
ఓం అవ్యయాయై నమః
ఓం శుద్దవస్త్రాయై నమః
ఓం శుద్దవిద్యాయై నమః
12
ఓం శుక్లమాల్యానులేపనాయై నమః
ఓం సురసింధుసమాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః
ఓం ప్రణవప్రతిపద్యఅర్దాయై నమః

13
ఓం ప్రణతోద్దరణక్షమాయై నమః
ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః
ఓం జలగర్భాయై నమః
ఓం జలప్రియాయై నమః
ఓం స్వాహాయై నమః

14
ఓం స్వధాయై నమః
ఓం సుధాసంస్థాయై నమః
ఓం శ్రౌషట్  వౌషట్  వషట్క్రియాయై నమః
ఓం సురభ్యై నమః
ఓం షోడశకలాయై నమః

15
ఓం మునిబృందనిషేవితాయై నమః
ఓం యజ్ఞప్రియాయ నమః
ఓం యజ్ఞమూర్త్యై నమః
ఓం స్రుక్ స్రువాజ్యస్వరూపిణ్యై నమః
ఓం అక్షమాలాధరయై నమః
16
ఓం అక్షమాలాసంస్థాయై నమః
ఓం అక్షరాకృత్యై నమః
ఓం మధుచ్చందసే నమః
ఓం ఋషిప్రీతాయై నమః
ఓం స్వచ్చందాయై నమః
17
ఓం చందసాంనిద్యై నమః
ఓం అంగుళీపర్వసంస్థాయై నమః
ఓం చతుర్వింశతిముద్రికాయై నమః
ఓం బ్రహ్మమూర్త్యై నమః
ఓం రుద్రశిఖాయై నమః
18
ఓం సహస్రపరమాయై నమః
ఓం విష్ణుహృదయాయై నమః
ఓం అగ్నిముఖాయై నమః
ఓం శతమధ్యాయై నమః
ఓం దశ ఆవరాణాయై నమః
19
ఓం సహస్రదళపద్మస్థాయై నమః
ఓం హంసరూపాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం చరాచరస్థాయై నమః
ఓం చతురాయై నమః

20
ఓం సూర్యకోటిసమప్రభాయై నమః
ఓం పంచవర్ణముఖీయై నమః
ఓం ధాత్రీయై నమః
ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః
ఓం మహామాయాయై నమః
21
ఓం విచిత్రాంగ్యై నమః
ఓం మాయాబీజనివాసిన్యై నమః
ఓం సర్వయంత్రాత్మికాయై నమః
ఓం సర్వతంత్రస్వరూపాయై నమః
ఓం జగద్దితాయై నమః



22
ఓం మర్యాదాపాలికాయై నమః
ఓం మాన్యాయై నమః
ఓం మహామంత్రఫలప్రదాయై నమః






____________

____________

____________

____________



Updated  11 October 2018 21 September 2017, 28 September 2016

No comments:

Post a Comment