3 Million page views blog. Covers Economy, Social Issues, Political Issues, Religious Functions, Vedas, Puranas, Upanishads, Practice of Spirituality, Biographies and News. Current Project: 2024 India Lok Sabha - Parliament Elections Information Board.
Information on Parties, States and Candidates.
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే
నైవేద్యములు ఇవే పెట్టాలి అని నియమము ఏమీ లేదు కానీ ఒక పధ్దతిగా ఈ నైవేద్యములు పెట్టచ్చు.
పాడ్యమి రోజు శ్రీ దుర్గాదేవి - చలిమిడి, వడపప్పు, పాయసం
2. విదియ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి . తీయటి బూంది, శనగలు
3. తదియ రోజు శ్రీ గాయత్రీ దేవి . రవ్వకేసరి, పులిహోర
4. చవితి రోజు శ్రీ అన్నపూర్ణాదేవి . పొంగలి
5. పంచమి రోజు శ్రీ లలితా దేవి . పులిహోర పెసరబూరెలు
6. షష్టి రోజున శ్రీ మహాలక్ష్మి దేవి . బెల్లం లేదా పంచధార తో చేసిన క్షీరాన్నం
7. సప్తమి రోజు శ్రీ సరస్వతి దేవి (మూలా నక్షత్రం రోజున) అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లం
8. అష్ఠమి రోజు శ్రీ దుర్గాదేవి (దుర్గాష్ఠమి) గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు
9. నవమి రోజు శ్రీ మహిషాసురమర్ధిని (మహర్నవమి) చక్రపొంగలి
10. దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి (విజయ దశమి-దసరా) పులిహోర, గారెలు
_________
దసరా మహోత్సవములు - 2021
విజయదశమి - శుక్రవారము, 15-10-2021
ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి), శుక్రవారము, 15-10-2021
Durga Navratri festival is celebrated in Vijayawada Kanakadurga temple in a grand manner. Every year Dasara is celebrated for 9 days with 9 different Alankaranas. This year Dasara Sharan Navaratri Utsavalu will start on October 7th and comes to an end on October 15th. Chaitra Vasant Navratri begins on April 13 and ends on April 21 in 2021.
The temple administration announced that every day, only 10,000 devotees are allowed to have darshan of Indrakeeladri Kanaka Durga Devi during the nine-day Dasara festivals. The administration said that out of a total of 10,000 worshipers, 4,000 will provide free darshan, 100 rupees tickets for 3,000 devotees and 300 rupees tickets for 3,000 devotees. Devotees has to book their tickets online, offline tickets are not available.
The temple authorities estimate that more than 1.34 crore rupees will be needed to make the necessary arrangements, such as tents, queue lines, transport, lighting and decoration of the “Hamsa Vahanam”. The Durga temple admin has announced not to allow Bhavani Deeksha relinquishment in view of Covid-19 this year.
On 7th October the Temple will be opened at 8.00 AM after Snapanam. On other days, the Temple will be opened for Darshanam from 3.00 AM to 11.00 PM. On Moola Nakshatram day from 2.00 AM to 11.00 PM. Pattu Vastralu is present by AP Government on Saraswati Alankaram day between 4.00 PM – 5.00 PM.
దీపావళి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి నాడు సముద్ర మధనం లో లక్ష్మి దేవి ఉద్భవించింది. అమావాస్య రోజున లక్ష్మి దేవి విష్ణుమూర్తిని వరించినది. లక్ష్మీదేవిని దీపావళికి పూజించిండం ఒక ఆచారమైనది. ధన త్రయోదశి రోజున కూడా కొంతమంది లక్ష్మి దేవిని పూజిస్తారు.
దసరా శరన్నవరాత్రుల సాయంత్రం పూజ
దసరా నైవేద్యములు
If you feel some more things are to be added, please suggest it in comments
Updated 20.9.2022, 6 October 2021, 7 October 2020, 22 September 2019, 18 October 2018, 15 October 2018, 8 October 2018 18 September 2018, 20 September 2017, 2 September 2017, 3 October 2016, 28 September 2016
---------------------------------
-------------------------------
Top 20 Posts page views - during 30 days before 6.10.2022