Saturday, June 29, 2019

Corruption Perceptions Index - Rank of India


In the 2018 ranks India ranks 78 in the world with 41 point score.  Next to 78 rank is 85. Number of countries are given 78th rank.

https://www.transparency.org/cpi2018

Thursday, June 13, 2019

Alphabetical Govinda Naamamulu - Telugu - గోవిందా హరి గోవిందా


Hymn rearranged in alphabetical order


శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

1

అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
అభిషేక ప్రియ గోవిందా ఆపన్నివారణ  గోవిందా
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
ఆనంద రూపా గోవిందా ఆద్యంత  రహితా  గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదా గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
తిరుమలవాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
నిత్య శుభప్రద   గోవిందా నిఖిల లోకేశా గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
పద్మదళాక్ష గోవిందా పద్మనాభా గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవత ప్రియ గోవిందా
మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డీ కాసుల వాడా గోవిందా వసుదేవ తనయా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
విరజా  తీరస్థ  గోవిందా విరోధి మర్ధన గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శంఖ చక్రధర గోవిందా శారంగ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

హతిరామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

______________

______________


నారాయణ రావు కంభంపాటి
13 జూన్ 2019
నిర్జల ఏకాదశి రోజు
ఉపవాస భగవదారాధన - భజన