Wednesday, September 20, 2017

Svarna Kavacha Alankrita Durga Devi Puja - Navaratri Day One - Telugu - స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి పూజ


శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం

                                                          స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి


Picture Source: http://www.durgamma.com/sri-swarna-kavachalakruta-durga-devi/


అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.


విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.


ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.


నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ

 మొదటి రోజున దుర్గా దేవికి ప్రత్యెక   పూజ

శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం  మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం  చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం  సర్వలోకోశ్యై నమ:
ఓం  సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
ఓం  సర్వ తీర్థమయాయై నమ:
ఓం  పుణ్యాయైనమ:
ఓం  దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం  అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం  నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం  వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం  వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం  గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
ఓం ధర్మజ్జానాయై  నమ:
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం  కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం  కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై  నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం  నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ - వీడియో 

______________

______________
Hithokthi Telugu

http://kadambakusumam.blogspot.in/2010/10/blog-post.html


______________

______________

మొదటి రోజు దుర్గమ్మ

అలంకార వైభవం
__________________

__________________
Bhaktitvorg upload

_____________

_____________
NTV Telugu  1 October 2016దసరా మహోత్సవములు – 2017


ది:21-9-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి

ది:22-9-2017 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

ది:23-9-2017  శనివారము ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది) శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళిది:24-9-2017 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ తదియ   శ్రీ అన్నపూర్ణా దేవి     

ది:25-9-2017 సోమవారము ఆశ్వయుజ శుద్ధ పంచమి  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

ది:26-9-2017 మంగళవారము   ఆశ్వయుజ శుద్ధ షష్ఠి   శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ది:27-9-2017 బుధవారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి  శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)

ది:28-9-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి  శ్రీ దుర్గా దేవి


ది:29-9-2017 శుక్రవారము  ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)   శ్రీ మహిషాసురమర్ధినీ దేవి

ది:30-9-2017  శనివారము   ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)    శ్రీ రాజరాజేశ్వరి దేవి

2016 - దసరా శుభాకాంక్షలు 


2016 - Dasara Greetings to all
దసరా మహోత్సవములు – 2016

వ.సం                    వారము             తిది        శ్రీ అమ్మవారిదివ్య అలంకరములు - పూజ

      


ది:1-10-2016 శనివారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి

ది:2-10-2016 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

ది:3-10-2016 సోమవారము ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది) శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి

ది:4-10-2016 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ తదియ   శ్రీ అన్నపూర్ణా దేవి         

ది:5-10-2016 బుధవారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి

ది:6-10-2016 గురువారము ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

ది:7-10-2016 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ది:8-10-2016 శనివారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)


ది:9-10-2016 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గా దేవి

ది:10-10-2016  సోమవారము     ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)  శ్రీ మహిషాసురమర్ధినీ దేవి

 ది:11-10-2016 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)  శ్రీ రాజరాజేశ్వరి దేవి 


Updated 21 September 2017,  1 October 2016

No comments:

Post a Comment