2020 విజయదశమి శుభాకాంక్షలు
శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం - TextPicture Source: http://www.durgamma.com/sri-raja-rajeswari-devi/
నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ - Text
YouTube Video Links for Each Step.
1. ప్రారంభం గణేశ పూజ - https://www.youtube.com/watch?v=Q4iYXRuGjDE
2. ఆచమనము - https://www.youtube.com/watch?v=DJ39Ze-bDt4
తిధి సంకల్పములో దశమి గా చెప్పుకొనవలెను
3. సంకల్పము - https://www.youtube.com/watch?v=Api7SNl8TLw
4. కలశారాధన - https://www.youtube.com/watch?v=fvC9vWefHK4
5. పసుపు గణపతి పూజ - https://www.youtube.com/watch?v=6V_wleLs7QQ
6. దుర్గా దేవి పూజ ఆవాహన - https://www.youtube.com/watch?v=ckGmKGgbcew
7. దుర్గా అష్టోత్తర శతనామావళి - దుర్గా దేవి 108 నామములు https://www.youtube.com/watch?v=8JV8hDxR4r0
8. శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి
________________
________________
1
ఓం త్రిపురాయై నమః
ఓం షోడశ్యై నమః
ఓం మాత్రే నమః
ఓం త్ర్యక్షరాయై నమః
ఓం త్రయ్యై నమః
2
ఓం సుందర్యై నమః
సుముఖ్యై నమః
ఓం సేవ్యాయై నమః
ఓం సామవేదపారాయణాయై నమః
ఓం శారదాయై నమః
3
ఓం శబ్దనిలయాయై నమః
ఓం సాగరాయై నమః
ఓం సరిదంబరాయై నమః
ఓం సరితాంవరాయై నమః
ఓం శుద్దాయై నమః
4
ఓం శుద్దతనవే నమః
ఓం సాద్వ్యై నమః
ఓం శివద్యానపరాయణాయై నమః
ఓం స్వామిన్యై నమః
ఓం శంభువనితాయై నమః
5
ఓం శాంభవ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సముద్రమథిన్యై నమః
ఓం శీఘ్రగామిన్యై నమః
ఓం శీఘ్రసిద్దిదాయై నమః
6
ఓం సాధుసేవ్యాయై నమః
ఓం సాధుగమ్యాయై నమః
ఓం సాధుసంతుష్టమానసాయై నమః
ఓం ఖట్వాంగధారిణ్యై నమః
ఓం ఖర్వాయై నమః
7
ఓం ఖడ్గఖర్వరధారిణ్యై నమః
ఓం షడ్వర్గభావరహితాయై నమః
ఓం షడ్వర్గచారికాయై నమః
ఓం షడ్వర్గాయై నమః
ఓం షడంగాయై నమః
8
ఓం షోడాయై నమః
ఓం షోడశవార్షిక్యై నమః
ఓం హ్రతురూపాయై నమః
ఓం క్రతుమత్యై నమః
ఓం ఋభుక్షాకతుమండితాయై నమః
9
ఓం కవర్గాదిపవర్గాంతాయై నమః
ఓం అంతఃస్థాయై నమః
ఓం అంతరూపిణ్యై నమః
ఓం అకారాయై నమః
ఓం ఆకారరహితాయై నమః
10
ఓం కాల్మృత్యుజరాపహాయై నమః
ఓం తన్వ్యై నమః
ఓం తత్వేశ్వర్యై నమః
ఓం తారాయై నమః
ఓం త్రివర్షాయై నమః
11
ఓం జ్ఞానరూపిణ్యై నమః
ఓం కాళ్యై నమః
ఓం కరాళ్యై నమః
ఓం కామేశ్యై నమః
ఓం ఛాయాయై నమః
12
ఓం సంజ్ఞాయై నమః
ఓం అరుంధత్యై నమః
ఓం నిర్వికల్పాయై నమః
ఓం మహావేగాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
13
ఓం మహోదర్యై నమః
ఓం మేఘాయై నమః
ఓం బలకాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విమలజ్ఞానదాయిన్యై నమః
14
ఓం గౌర్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం గోప్ర్యై నమః
ఓం గవాంపతినివేషితాయై నమః
ఓం భగాంగాయై నమః
15
ఓం భగరూపాయై నమః
ఓం భక్తిభావపరాయణాయై నమః
ఓం ఛిన్నమస్తాయై నమః
ఓం ఓం మహాధూమాయై నమః
ఓం ధూమ్రవిభూషణాయై నమః
16
ఓం ధర్మకర్మాదిరహితాయై నమః
ఓం ధర్మకర్మపరాయణాయై నమః
ఓం సీతాయై నమః
ఓం మాతంగిన్యై నమః
ఓం మేధాయై నమః
17
ఓం మధుదైత్యవినాశిన్యై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భువనాయై నమః
ఓం మాత్రే నమః
ఓం అభయదాయై నమః
18
ఓం భవసుందర్యై నమః
ఓం భావుకాయై నమః
ఓం బగళాయై నమః
ఓం కృత్యాయై నమః
ఓం బాలాయై నమః
19
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం రోహిణ్యై నమః
ఓం రేవత్యై నమః
ఓం రమ్యాయై నమః
ఓం రంభాయై నమః
20
ఓం రావణవందితాయై నమః
ఓం శతయజ్నమయాయై నమః
ఓం సత్త్వాయై నమః
ఓం శత్క్రుతవరప్రదాయై నమః
ఓం శతచంద్రాననాయై నమః
21
ఓం దేవ్యై నమః
ఓం సహ్స్రాదిత్యసన్నిభాయై నమః
ఓం సోమసూర్యాగ్నినయనాయై నమః
ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయై నమః
ఓం అర్ధేందుధారిణ్యై నమః
22
ఓం మత్తాయై నమః
ఓం మదిరాయై నమః
ఓం మదిరేక్షణాయై నమః
నైవేద్యం
9. నైవేద్యం - https://www.youtube.com/watch?v=RuGRpXgkBQ0
శ్రీ రాజరాజేశ్వరి అష్టకమ్
__________________
పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం - కీర్తన
శ్యామ శాస్త్రి - నాట - రూపకం
పల్లవి:
పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం
శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి॥
అను పల్లవి:
సింహాసనారూఢే దేవతే దృఢవ్రతే సింహాసనారూఢే ఏహి ఆనంద హృదయే॥
చరణము(లు):
కామితార్థ ఫలదాయికే అంబికే కాళికే
కామితార్థ ఫలదాయికే కామకోటి పీఠగతే॥
మానవ మునిగణ పాలినీ మానిని జనని భవాని
మానిత గుణశాలిని నిరంజని నిఖిలపాప శమని॥
సారసపదయుగళే స్వరజతి కల్పిత సంగీ
త రసికే నటప్రియే బాలే సురభి పుష్ప మాలే॥
శారదే సామగాన సమ్మోదితకరి శ్రీ
చక్ర రాజేశ్వరి సులయకరి శ్యామకృష్ణ సోదరి॥
_____________________
_____________________
Subhashini Nagarajan
శ్రీ రాజరాజేశ్వరి - పాటలు
__________________________________________
శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి.
అమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది.
http://kadambakusumam.blogspot.com/2010/10/blog-post_14.html
__________
__________
సాయంత్రం జమ్మి చెట్టు పూజ
__________
__________
లలితా సహస్రనామ స్తోత్రం
____________________
Text: http://www.andhrabulletin.in/AB_Maguva/maguva_puja_sahasranama_lalitha.php
విజయదశమి శుభాకాంక్షలు
శ్రీ రాజరాజేశ్వరి సుప్రభాతం
____________________________
శ్రీ రాజరాజేశ్వరి పూజ విశేషాలు
_____________________________
దసరా మహోత్సవములు – 2017
ది:21-9-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి
ది:22-9-2017 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
ది:23-9-2017 శనివారము ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది) శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి
ది:24-9-2017 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణా దేవి
ది:25-9-2017 సోమవారము ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
ది:26-9-2017 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి
ది:27-9-2017 బుధవారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
ది:28-9-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గా దేవి
ది:29-9-2017 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి) శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
ది:30-9-2017 శనివారము ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) శ్రీ రాజరాజేశ్వరి దేవి
__________________
__________________
__________________
__________________
వోల్గా వీడియో
ది:5-10-2016 బుధవారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి
Updated 24 October 2020, 29 సెప్టెంబర్ 2017, 22 September 2017, 11 OCTOBER, 1 October 2016, 22 October 2015
Updated 16 October 2018, 28 September 2017
Updated.
ReplyDeleteThis year there was good response to dasara strotrams. In videos also almost 500 views were there every day.
ReplyDelete