Friday, October 23, 2020

Vijaya Dashami Sri Raja Rajeswari Devi Puja - Navaratri 10 Day - Telugu - విజయదశమి శ్రీ రాజ రాజేశ్వరీ దేవి పూజ



2020 విజయదశమి శుభాకాంక్షలు

  శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం - Text



Picture Source: http://www.durgamma.com/sri-raja-rajeswari-devi/


నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ  - Text

YouTube Video Links for Each Step.

1. ప్రారంభం గణేశ పూజ - https://www.youtube.com/watch?v=Q4iYXRuGjDE
2. ఆచమనము -  https://www.youtube.com/watch?v=DJ39Ze-bDt4

తిధి సంకల్పములో దశమి గా చెప్పుకొనవలెను
3. సంకల్పము - https://www.youtube.com/watch?v=Api7SNl8TLw
4. కలశారాధన - https://www.youtube.com/watch?v=fvC9vWefHK4
5. పసుపు గణపతి పూజ - https://www.youtube.com/watch?v=6V_wleLs7QQ
6. దుర్గా  దేవి పూజ ఆవాహన - https://www.youtube.com/watch?v=ckGmKGgbcew
7. దుర్గా అష్టోత్తర శతనామావళి - దుర్గా దేవి 108 నామములు                                             https://www.youtube.com/watch?v=8JV8hDxR4r0

8. శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి



________________

________________



1
ఓం త్రిపురాయై నమః
ఓం షోడశ్యై నమః
ఓం మాత్రే నమః
ఓం త్ర్యక్షరాయై నమః
ఓం త్రయ్యై నమః
2
ఓం సుందర్యై నమః
సుముఖ్యై నమః
ఓం సేవ్యాయై నమః
ఓం సామవేదపారాయణాయై నమః
ఓం శారదాయై నమః
3
ఓం శబ్దనిలయాయై నమః
ఓం సాగరాయై నమః
ఓం సరిదంబరాయై నమః
ఓం సరితాంవరాయై నమః
ఓం శుద్దాయై నమః
4
ఓం శుద్దతనవే నమః
ఓం సాద్వ్యై నమః
ఓం శివద్యానపరాయణాయై నమః
ఓం స్వామిన్యై నమః
ఓం శంభువనితాయై నమః
5
ఓం శాంభవ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సముద్రమథిన్యై నమః
ఓం శీఘ్రగామిన్యై నమః
ఓం శీఘ్రసిద్దిదాయై నమః
6
ఓం సాధుసేవ్యాయై నమః
ఓం సాధుగమ్యాయై నమః
ఓం సాధుసంతుష్టమానసాయై నమః
ఓం ఖట్వాంగధారిణ్యై నమః
ఓం ఖర్వాయై నమః
7
ఓం ఖడ్గఖర్వరధారిణ్యై నమః
ఓం షడ్వర్గభావరహితాయై నమః
ఓం షడ్వర్గచారికాయై నమః
ఓం షడ్వర్గాయై నమః
ఓం షడంగాయై నమః
8
ఓం షోడాయై నమః
ఓం షోడశవార్షిక్యై నమః
ఓం హ్రతురూపాయై నమః
ఓం క్రతుమత్యై నమః
ఓం ఋభుక్షాకతుమండితాయై నమః
9
ఓం కవర్గాదిపవర్గాంతాయై నమః
ఓం అంతఃస్థాయై నమః
ఓం అంతరూపిణ్యై నమః
ఓం అకారాయై నమః
ఓం ఆకారరహితాయై నమః

10
ఓం కాల్మృత్యుజరాపహాయై నమః
ఓం తన్వ్యై నమః
ఓం తత్వేశ్వర్యై నమః
ఓం తారాయై నమః
ఓం త్రివర్షాయై నమః
11
ఓం జ్ఞానరూపిణ్యై నమః
ఓం కాళ్యై నమః
ఓం కరాళ్యై నమః
ఓం కామేశ్యై నమః
ఓం ఛాయాయై నమః
12
ఓం సంజ్ఞాయై నమః
ఓం అరుంధత్యై నమః
ఓం నిర్వికల్పాయై నమః
ఓం మహావేగాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
13
ఓం మహోదర్యై నమః
ఓం మేఘాయై నమః
ఓం బలకాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విమలజ్ఞానదాయిన్యై నమః
14
ఓం గౌర్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం గోప్ర్యై నమః
ఓం గవాంపతినివేషితాయై నమః
ఓం భగాంగాయై నమః
15
ఓం భగరూపాయై నమః
ఓం భక్తిభావపరాయణాయై నమః
ఓం ఛిన్నమస్తాయై నమః
ఓం ఓం మహాధూమాయై నమః
ఓం ధూమ్రవిభూషణాయై నమః
16
ఓం ధర్మకర్మాదిరహితాయై నమః
ఓం ధర్మకర్మపరాయణాయై నమః
ఓం సీతాయై నమః
ఓం మాతంగిన్యై నమః
ఓం మేధాయై నమః
17
ఓం మధుదైత్యవినాశిన్యై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భువనాయై నమః
ఓం మాత్రే నమః
ఓం అభయదాయై నమః
18
ఓం భవసుందర్యై నమః
ఓం భావుకాయై నమః
ఓం బగళాయై నమః
ఓం కృత్యాయై నమః
ఓం బాలాయై నమః

19
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం రోహిణ్యై నమః
ఓం రేవత్యై నమః
ఓం రమ్యాయై నమః
ఓం రంభాయై నమః
20
ఓం రావణవందితాయై నమః
ఓం శతయజ్నమయాయై నమః
ఓం సత్త్వాయై నమః
ఓం శత్క్రుతవరప్రదాయై నమః
ఓం శతచంద్రాననాయై నమః
21
ఓం దేవ్యై నమః
ఓం సహ్స్రాదిత్యసన్నిభాయై నమః
ఓం సోమసూర్యాగ్నినయనాయై నమః
ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయై నమః
ఓం అర్ధేందుధారిణ్యై నమః
22
ఓం మత్తాయై నమః
ఓం మదిరాయై నమః
ఓం మదిరేక్షణాయై నమః



నైవేద్యం


9. నైవేద్యం  -  https://www.youtube.com/watch?v=RuGRpXgkBQ0










శ్రీ రాజరాజేశ్వరి అష్టకమ్ 

_________

_________



పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం -  కీర్తన


శ్యామ శాస్త్రి  - నాట - రూపకం


పల్లవి:

పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం
శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి॥

అను పల్లవి:
సింహాసనారూఢే దేవతే దృఢవ్రతే సింహాసనారూఢే ఏహి ఆనంద హృదయే॥


చరణము(లు):

కామితార్థ ఫలదాయికే అంబికే కాళికే
కామితార్థ ఫలదాయికే కామకోటి పీఠగతే॥

మానవ మునిగణ పాలినీ మానిని జనని భవాని
మానిత గుణశాలిని నిరంజని నిఖిలపాప శమని॥

సారసపదయుగళే స్వరజతి కల్పిత సంగీ
త రసికే నటప్రియే బాలే సురభి పుష్ప మాలే॥

శారదే సామగాన సమ్మోదితకరి శ్రీ
చక్ర రాజేశ్వరి సులయకరి శ్యామకృష్ణ సోదరి॥

_____________________

_____________________
Subhashini Nagarajan



శ్రీ రాజరాజేశ్వరి - పాటలు 

_____________________

_____________________



శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి.

అమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది.

http://kadambakusumam.blogspot.com/2010/10/blog-post_14.html


__________

__________



సాయంత్రం జమ్మి చెట్టు పూజ
__________


__________


లలితా సహస్రనామ స్తోత్రం 

__________

__________

Text: http://www.andhrabulletin.in/AB_Maguva/maguva_puja_sahasranama_lalitha.php


విజయదశమి శుభాకాంక్షలు

శ్రీ రాజరాజేశ్వరి సుప్రభాతం 

______________


______________

శ్రీ రాజరాజేశ్వరి పూజ విశేషాలు 

______________


_______________


దసరా మహోత్సవములు – 2017



ది:21-9-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి

ది:22-9-2017 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

ది:23-9-2017  శనివారము ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది) శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి



ది:24-9-2017 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ తదియ   శ్రీ అన్నపూర్ణా దేవి     

ది:25-9-2017 సోమవారము ఆశ్వయుజ శుద్ధ పంచమి  శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

ది:26-9-2017 మంగళవారము   ఆశ్వయుజ శుద్ధ షష్ఠి   శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ది:27-9-2017 బుధవారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి  శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)

ది:28-9-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి  శ్రీ దుర్గా దేవి


ది:29-9-2017 శుక్రవారము  ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)   శ్రీ మహిషాసురమర్ధినీ దేవి

ది:30-9-2017  శనివారము   ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)    శ్రీ రాజరాజేశ్వరి దేవి



__________________

__________________


__________________


__________________
వోల్గా వీడియో

          

ది:5-10-2016 బుధవారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి




Updated  24 October 2020,   29 సెప్టెంబర్ 2017,  22 September 2017, 11 OCTOBER, 1 October 2016,  22 October 2015

Updated 16 October 2018, 28 September 2017

2 comments:

  1. This year there was good response to dasara strotrams. In videos also almost 500 views were there every day.

    ReplyDelete