ఏకాదశుల పేర్లు - వాటి ఫలాలు
చైత్రశుద్ధ ఏకాదశి - 'కామదా' - కోర్కెలు తీరుస్తుంది
చైత్ర బహుళ ఏకాదశి - 'వరూధిని' - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.
వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడు అవుతాడు
వైశాఖ బహుళ ఏకాదశి - 'అపరా' - రాజ్యప్రాప్తి
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి - 'నిర్జల" - నీళ్లు కూడా త్రాగకుండా ఉపవాసం చెయ్యాలి. ఆహార సమృద్ధి
జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగిని' - పాపములను హరిస్తుంది
ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి - చాతుర్మాస దీక్ష ప్రారంభం))
ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామికా' కోరిన కోర్కెలు ఫలిస్తాయి
శ్రావణ శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి
శ్రావణ బహుళ ఏకాదశి - 'ఆజా' - రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ
భాద్రపద శుద్ధ ఏకాదశి - 'పరివర్తన' (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి)
భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును
ఆశ్వయుజము శుక్ల ఏకాదశి - 'పాపంకుశ' - పుణ్యప్రదం
ఆశ్వయుజము బహుళ ఏకాదశి - 'రమా' - స్వర్గప్రాప్తి
కార్తీక శుద్ధ ఏకాదశి - 'ప్రబోధిని' - (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి
కార్తీక బహుళ ఏకాదశి - 'ఉత్పత్తి' - దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు)
మార్గశిర శుద్ధ ఏకాదశి - 'మోక్షదా' - మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి కూడా కావచ్చు )
మార్గశిర బహుళ ఏకాదశి - 'విమలా' -(సఫలా) - అజ్ఞాన నివృత్తి
పుష్య శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి కూడా కావచ్చు)
పుష్య బహుళ ఏకాదశి - 'కళ్యాణీ' (షట్ తిలా) ఈతిబాధా నివారణం
మాఘ శుద్ధ ఏకాదశి - 'కామదా' (జయా) - శాపవిముక్తి
మాఘ బహుళ ఏకాదశి - 'విజయా' - సకలకార్య విజయం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'ఆమలకీ' - ఆరోగ్యప్రదం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'సౌమ్య' - పాపవిముక్తి
https://www.facebook.com/groups/2447092124/permalink/10156255988952125/
https://tv9telugu.com/spiritual/the-significance-of-ekadasi-spiritual-import-of-religious-festivals-au58-727852.html
*బ్రహ్మ నుదుటి నుంచి అకస్మాత్తుగా ఓ చెమటబొట్టు రాలి పడిందట. దాని నుంచి రాక్షసుడు జన్మించి, తనకో చోటు కల్పించాలని బ్రహ్మను కోరాడట. ఏకాదశినాటి అన్నం మెతుకుల్లో అతడికి బ్రహ్మ చోటు కల్పించాడంటారు. ఆనాటి నుంచి ఏకాదశి తిధిలో ఉపవాస నియమం ఏర్పడిందని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి- వైకుంఠ ఏకాదశి - ముక్కోటి, మోక్షద ఏకాదశి, సఖ్యద ఏకాదశి
వైకుంఠ ఏకాదశి
వైకుంఠ ఏకాదశి - ప్రాముఖ్యత - చాగంటి కోటేశ్వర రావుగారు
_________________
_________________
_________________
_________________
_________________
_________________
_________________
__________________
___________________
___________________
విష్ణు పురాణము - భాగము 2/11
ధ్రువోపాఖ్యానం
https://www.youtube.com/watch?v=m4FVu5fZGmA
విష్ణు పురాణము - భాగము 3/11
ధ్రువోపాఖ్యానం, ప్రహ్లాద చరిత్ర
https://www.youtube.com/watch?v=UQGtIqC9ZK8
విష్ణు పురాణము - భాగము 4/11
ప్రహ్లాద చరిత్ర
https://www.youtube.com/watch?v=Y0ECzMlV19o
విష్ణు పురాణము - భాగము 5/11
ప్రహ్లాద చరిత్ర
https://www.youtube.com/watch?v=RPbwC8Fckxg
విష్ణు పురాణము - భాగము 6/11
https://www.youtube.com/watch?v=x7rn1acb1TE
విష్ణు పురాణము - భాగము /11
https://ia801402.us.archive.org/6/items/VishnuPuranaTelugu/Vishnu%20Purana-Telugu.pdf

వైకుంఠ ఏకాదశి ఉపవాసం - దైవముతో సహవాసం
విష్ణు పురాణము వినండి
భాగము 1/11___________________
___________________
విష్ణు పురాణము - భాగము 2/11
ధ్రువోపాఖ్యానం
https://www.youtube.com/watch?v=m4FVu5fZGmA
విష్ణు పురాణము - భాగము 3/11
ధ్రువోపాఖ్యానం, ప్రహ్లాద చరిత్ర
https://www.youtube.com/watch?v=UQGtIqC9ZK8
విష్ణు పురాణము - భాగము 4/11
ప్రహ్లాద చరిత్ర
https://www.youtube.com/watch?v=Y0ECzMlV19o
విష్ణు పురాణము - భాగము 5/11
ప్రహ్లాద చరిత్ర
https://www.youtube.com/watch?v=RPbwC8Fckxg
విష్ణు పురాణము - భాగము 6/11
https://www.youtube.com/watch?v=x7rn1acb1TE
విష్ణు పురాణము - భాగము /11
Download Poetry Telugu Vishnu Puranam
https://ia801402.us.archive.org/6/items/VishnuPuranaTelugu/Vishnu%20Purana-Telugu.pdf
Vishnu Purana - English Translation
http://guide-india.blogspot.com/2012/04/vishnu-purana-english-translation.htmlUpdated 9.11.2023
Pub . 28.12.2017
Heard the first part of Vishnu Puranam - Samavadam Shanmuga Sharma's pravachanam (1/11) on 28th December 2017.
ReplyDelete#ekadashi on Twitter number of posts are there with this hashtag #ekadashi
ReplyDeleteHeard Vishnupuranam part 3. 7.00 pm 29 Dec.
ReplyDeleteListening part 4 విష్ణు పురాణము - భాగము 4/11
ReplyDeletehttps://www.youtube.com/watch?v=Y0ECzMlV19o
8 p.m.
Part 5 heard 10 pm
ReplyDelete