గోవింద అష్టోత్తరము - గోవిందనామాలు
1
శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవత ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
2
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
3
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
4
మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా
వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
5
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
6
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
7
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా
శంఖ చక్రధర గోవిందా శార్ఙ్గ గదాధర గోవిందా
విరాజ తీరస్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
______________

8
సాలగ్రామ ధర గోవిందా సహస్ర నామ గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరీ తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
9
వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
10
వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డి కాసుల వాడ గోవిందా వసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
11
బ్రహ్మాన్డ రూపా గోవిందా భక్త రక్షక గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
హథీరామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
12
అభిషేక ప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా

రత్న కిరీటా గోవిందా రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా ఆశ్రిత పక్ష గోవిందా
నిత్య శుభప్రద గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
13
నిత్య శుభప్రద గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
13
ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా
పరమదయాలో గోవిందా పద్మనాభ హరి గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా
పరమదయాలో గోవిందా పద్మనాభ హరి గోవిందా
తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాలా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
14
శేషాద్రి నిలయ గోవిందా శేషసాయిని గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
Updated 9 నవంబర్ 2020, 22 August 2018
First posted on 23 July 2018
శేషాద్రి నిలయ గోవిందా శేషసాయిని గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
Updated 9 నవంబర్ 2020, 22 August 2018
First posted on 23 July 2018
No comments:
Post a Comment