Economic Survey 2025 Highlights: Jobs, growth and economy — how India performed and the way ahead
3 Million page views blog. Covers Economy, Social Issues, Political Issues, Religious Functions, Vedas, Puranas, Upanishads, Practice of Spirituality, Biographies and News. Current Project: 2024 Maharashtra Assembly Elections Information Board. Information on Parties, States and Candidates.
Economic Survey 2025 Highlights: Jobs, growth and economy — how India performed and the way ahead
Sarasvati Rahasya Upanishad - English Translation
https://www.celextel.org/upanishads-krishna-yajur-veda/sarasvati-rahasya-upanishad/
Seven volumes - Only samhita - No meanings
కృష్ణ యజుర్వేదం - తైత్తరీయ సంహిత - తెలుగు భాష్యం
TTD Publication with Telugu meanings.
7 kandas.
Kanda 1
https://ebooks.tirumala.org/read?id=25066&title=Krishna%20Yejurveda%20Vol%20-1
Books by Shri Ramavarapu Krishnamurthy Sastry.
https://ebooks.tirumala.org/search?key=author&value=ramavarapu%20krishnamurthy%20sastry
More EBooks - TTd
https://ebooks.tirumala.org/read?id=212&title=Uttama%20Brahma%20Vidyasaramu
44 pannas - prapathakas - separate files in telugu script
https://archive.org/details/KYVTS11Telugu001_20150606/KYV-TS-1-1-Telugu_001/page/n7/mode/2up
https://archive.org/details/KYVTS11Telugu001_20150606/KYV-TS-1-1-Telugu_001/page/n7/mode/2up
1-5
----------------------
https://vedicheritage.gov.in/samhitas/yajurveda/krishna-yajurveda/taittiriya-samhita-video/
https://celextel.bandcamp.com/album/krishna-yajur-veda-taittriya-samhita-vol-1
------------------
Yajurveda in Nagari script
http://www.sanskritweb.net/yajurveda/
యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యాగము, బలి, దానము మొదలైనవాటిని ఆచరించేటపుడు ఋత్విక్కులు చెప్పే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనిష్టించేవారికి “అధ్వర్యులు” అని పేరు.
కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో [కాండాలు]44పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 651 అనువాకములు, 2198 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.
తైత్తరీయ బ్రాహ్మణం (పరాయితం)3అష్టకాలలో [కాండాలు] 38పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 378 అనువాకములు, 1841 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.
తైత్తరీయ ఆరణ్యకం 2 విభగాలు ఆరణ్యకం 5, ఉపనిషత్ 5, పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 290 అనువాకములు, 621 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.
తైత్తరీయ కృష్ణ యజుర్వేదంలో సంహిత బ్రాహ్మణం కలిసి, మొత్తం 82పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 1279 అనువాకములు, 4620 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి.
యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుస్సులను దర్శించారు సంహితయందలి 40అధ్యాయాలలో స్తోత్రాలున్నాయి. అందులో 286 అనువాకములు, 1987 ప్రకరణములు ఉన్నాయి.
యజుర్వేద స్తోత్రాలలో ప్రజాపతి, పరమేష్ఠి, నారాయణుడు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని మొదలైన దేవతల స్తుతులున్నాయి. ఈ స్తోత్రములకు కర్తలు వసిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు.
యజుర్వేదంలో ప్రాణహింస మంచిది కాదని చెప్పబడింది. బలులు నిషిద్ధమని శతపథ బ్రాహ్మణంలో ఉంది.
కాలక్రమంలో యజుర్వేదం కృష్ణ యజుర్వేదము (తైత్తరీయ సంహిత), శుక్ల యజుర్వేదము (వాజసనేయ సంహిత) అని రెండుభాగాలుగా విభజింపబడింది. శుక్ల యజుర్వేద సంహిత యందు “ఉదాత్తము”, “అనుదాత్తము”, “స్వరితము”, “ప్రచయము” అనే నాలుగు స్వరాలున్నాయి. బ్రాహ్మణము యందు “ఉదాత్తము”, “అనుదాత్తము” అనే రెండు స్వరాలున్నాయి. కృష్ణయజుర్వేదానికి “ఉదాత్తము”, “అనుదాత్తము”, “స్వరితము”, “ప్రచయము” అనే నాలుగు స్వరాలున్నాయి.
శుక్ల యజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తు చాలా ముఖ్యమైనదిగా భావింపబడుతున్నది.
Ud. 1.10.2024, 14.6.2023, 15.4.2023
Pub 3.1.2020