Saturday, January 29, 2022

Srimadbhagavatamu - Telugu



https://www.kamakoti.org/telugu/34/chapters.htm 


https://www.kamakoti.org/telugu/34/1chapters.htm

సచ్చిదానంద రూపమగు బ్రహ్మ వస్తువు ప్రకృతిలో కలిసి ఎట్లు వివిధ అవతారముల నెత్తి నది సూతుడు వివరించి ఆ భగవంతునికి అసంఖ్యాకములగు అవతారములున్నవనియు, వానిలో అంశావతారములు, అంశాంశావతారములు, ఆవేశావతారములు, పూర్ణావతారములు, పరిపూర్ణావతారములు యిట్లనేక విధము లున్నవని వివరించి, అన్ని అవతారములలోను కృష్ణావతారము ఉత్తమమైన, పరిపూర్ణతమమైన అవతారమనియు, కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేననియు వర్ణించెను.


అంతట శౌనకాదులు--''అట్టి పరిపూర్ణత మావతారమైన కృష్ణుని యొక్కయు, సాక్షాత్తు భగవంతుని యొక్కయు కధలను, భాగవతమును పురాణమందు వ్యాస మహామునీంద్రుడు వర్ణించి ఆత్మజ్ఞానియైన శుకుడను తన కుమారునికిబోధించెననియు మేమువినుచున్నాము. ఆ భాగవత కథా సారమును మాకు వినిపింపు''డని శ్రద్ధతో సూతుని ప్రార్ధించిరి.





https://www.kamakoti.org/telugu/37/chapters.htm    - Index

Chapters

https://www.kamakoti.org/telugu/37/1-%20ADHYAM.htm

భా గ వ త క థ


ధర్మరాజు అశ్వమేధయాగము చేయఁదలఁచుట


4 1


శ్లో|| ఆహూతో భగవాన్‌ రాజ్ఞా, యూజయిత్వా ద్విజైర్నృపమ్‌|


ఉవాస కతిచిన్మాసాన్‌, సుహృదాం ప్రియ కామ్యయా ||


---శ్రీమద్భాగవతము. 1స్కం. 12 అ. 35 శ్లోకము.


"మఱియు ధర్మనందనుండు ... ... .... సమాయత్త యజ్ఞోపకరణుండై సకల బంధుసమేతంబుగఁ గృష్ణుని నాహ్వానంబు చేసి పురుషోత్తము నుద్దేశించి మూఁడు జన్నంబులు గావించెఁ దదనంతరంబ కృష్ణుడు బంధుప్రియంబు కొఱకుఁగరినగరంబునఁ గొన్ని నెలలుండెను."


--శ్రీమదాంధ్ర భాగవతము.













No comments:

Post a Comment