2024 - దసరా శుభాకాంక్షలు
2024 - Dasara Greetings to all
‘I am Durga the killer of the Demon Durgama.'
Durga SaptaShati - दुर्गा सप्तशती with English Translation - Chapters 1 to 13 - 1 hour 45 minutes
శరన్నవరాత్ర దుర్గాదేవీ పూజా విధానం
Picture Source: http://www.durgamma.com/sri-durga-devi/
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
నవరాత్రిలో ప్రతిదినము చేయవలసిన పూర్తి పూజ - ఈ రోజు ఇదే పూజని పూర్తిగా చేయాలి.
Durgashtami Pooja - Full - YouTube Video Playlist
https://www.youtube.com/watch?v=Q4iYXRuGjDE&list=PL6W3qaSriFEg3h0s0TQuxDF_YjRwa6KxA
మంత్రము: "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును పఠించాలి.
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి
_________________
_________________
ఓం దుర్గాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వలోకేశాయై నమః
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్థమాయాయి నమః
ఓం పుణ్యాయై నమః
ఓం దేవయోనయై నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భూమిజాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిరహంకారాయై నమః
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః
ఓం వణ్యై నమః
ఓం సర్వవిధ్యాదిదేవతాయై నమః
ఓం పార్వత్యై /
దేవమాత్రే నమః
ఓం వనీశాయై నమః
ఓం వింధ్యవాసిన్యై నమః
ఓం తేజోవత్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్యప్రభాయై నమః
ఓం దేవతాయై నమః
ఓం వహ్నిరూపాయై నమః
ఓం స్వతేజసే నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమాధ్యాయై నమః
ఓం గుణత్రయవివర్జితాయై నమః
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం సర్వసంహారకారిణ్యై నమః
ఓం ధర్మజ్ఞానయై నమః
ఓం ధరమనిష్ఠాయై నమః
ఓం సర్వకర్మవివర్జితాయై
ఓం కామాక్ష్మ్యై నమః
ఓం కామసంహార్ర్యై నమః
ఓం కామక్రోథవివర్జితాయై నమః
ఓం శాంకర్యై / శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః
ఓం సుజయాయై నమః
ఓం జయభూమిష్ఠాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జనపూజితాయై నమః
ఓం శాస్త్రాయై నమః
ఓం శాస్త్రమయాయై నమః
ఓం నిత్యాయై / శుభాయై నమః
ఓం చంద్రార్థమస్తకాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం కల్పాయై / కరాళ్యై నమః
ఓం కృష్ణపింగళాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం చంద్రామృతపరిస్రుతాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం జగత్సఋశ్ట్యధికారిణ్యై నమః
ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై ఓం కాత్యాయన్యై నమః
ఓం కాలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగనిష్ఠాయై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగిధ్యేయాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం జ్ఞానరూపాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం భక్తభీష్ట నమః
ఓం ఫల్ప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతేశాయై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వధానారీమధ్యగతాయై నమః
ఓం షడాధారాదివర్ధిన్యై నమః
ఓం మోహితాయై నమః
ఓం అంశుభవాయై నమః
ఓం సూక్ష్మాయై / మాత్రాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిమ్నగాయై నమః
ఓం నీలసంకాశాయై నమః
ఓం నిత్యానందాయై నమః
ఓం హరాయై / పరాయై నమః
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం దుర్లభరూపిణ్యై నమః
ఓం సర్వస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వభీష్టప్రదాయై నమః
దేవీ సూక్తము (దుర్గా దేవి)
దుర్గా సహస్రనామ స్తోత్రము
__________________________________
http://kadambakusumam.blogspot.in/2010/10/blog-post_13.html
దుర్గాదేవి
Durga Devi Ashtottaram in Telugu
http://www.prokerala.com/festivals/durgashtami.php
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి
ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది) శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి
ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణా దేవి
ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మిదేవి - శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి
ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గా దేవి
ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి) శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) శ్రీ రాజరాజేశ్వరి దేవి
Updated 9.10.2024, 21 Oct 2020, 6 October 2019, 16 October 2018, 27 September 2017, 22 September 2017, 8 October 2016, 1 October 2016, 19 October 2015
No comments:
Post a Comment