Sunday, April 6, 2025

Visvedevas - Sooktams on Vishvedevas in Rigved - Rigveda

 https://sacred-texts.com/hin/rigveda/rvi01.htm



Visvedevas - Sooktams on Vishvedevas


Book 1


HYMN XIV.  14. Viśvedevas.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=PT53#v=onepage&q&f=false




HYMN LXXXIX. 89  Viśvedevas.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=135#v=onepage&q&f=false


HYMN XC.  90 Viśvedevas.


Read 89 & 90.


HYMN CV.  105  Viśvedevas.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=154#v=onepage&q&f=false


HYMN CVI. Viśvedevas.

HYMN CVII. Viśvedevas.


Read 105, 106 & 107.


HYMN CXXII  122. Viśvedevas.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=179#v=onepage&q&f=false


HYMN CXXXIX.  139.  Viśvedevas.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=200#v=onepage&q&f=false



HYMN CLXIV.   164  Viśvedevas.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=225#v=onepage&q&f=false


HYMN CLXXXVI.   186. Viśvedevas.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=252#v=onepage&q&f=false

Saturday, April 5, 2025

Ramayanam - Balakanda - Prathama Sarga in Telugu - బాల కాండ - సంక్షిప్త రామాయణము - వాల్మీకి విరచితము


6.4.2025 - Shri Rama Navami.


ఉగాది పండుగ దినాన భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని ఆద్యాత్మిక గురువులు అంటున్నారు. శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం.

సంక్షిప్త రామాయణము - వాల్మీకి విరచితము 100 శ్లోకముల కాండను చదవడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మవచ్ఛు.

తొమ్మిది రోజులలో ఈ 100 శ్లోకములను కంఠస్థము చెయ్యవచ్చు. తరువాత ప్రతి దినము చదువవచ్చు. ప్రయత్నము  చెయ్యండి. భగవంతుని మీ తోడుగా, మార్గదర్శిగా చేసుకొనడానికి  ప్రతిదినము భగవధ్యానము ఉపకరిస్తుంది. ధ్యానము చెయ్యడము అంటే భగవంతునితో మాట్లాడటము అని భావించండి.  అనేక సార్లు మన మనస్సునుండి లేదా మెదడు నుండి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ అప్రయత్న ఆలోచనలు భగవంతుని సలహాగా భావించి ఆలోచించండి. మంచి అనిపిస్తే అది భగవంతుని మద్దతుగా భావించి ధైర్యముగా ముందుకి వెళ్ళండి.

మంచి జరుగుతుంది.   ముందుకి వెళ్ళండి.









సంక్షిప్త రామాయణము - వాల్మీకి విరచితము 


రామాయణము పూర్తిగా బాల కాన్డలోని ప్రథమ సర్గలో మహర్షి వాల్మికి చేత చెప్పబడినది.  ఈ ప్రథమ సర్గని  తొమ్మిది రోజులు పారాయణ చెయ్యడం అన్ని విధముల శ్రేయస్కరము. ముఖ్యముగా ఉగాది నుండి చెయ్యడము చాలా మంచిది.

               1. బాల కాండ:
ప్రధమ సర్గః
తపః స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ర్ముని పుంగవమ్

కో న్వ౭స్మిన్ సామ్ప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞ శ్చ కృతజ్ఞ శ్చసత్య వాక్యో దృఢవ్రతః?     2

చారిత్రేణ చ కో యుక్తః సర్వ భూతేషు కో హితః
విద్వాన్కః క  స్సమర్థ శ్చ క శ్చైక ప్రియ దర్శనః?     3

ఆత్మవాన్ కో జిత క్రోధో మతిమాన్ కోऽనసూయకః
కస్య బిభ్యతి దేవా శ్చ జాత రోష స్య సంయుగే ?     4

ఏత దిచ్ఛా మ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే
మహర్షే త్వం సమర్థోऽసి జ్ఞాతు మేవం విధం నరమ్ 5
          
శ్రుత్వా చైత త్త్రిలోకజ్ఞో వాల్మీకే ర్నారదో వచః
శ్రూయతామ్ ఇతి చా౭౭మన్త్ర్య ప్రహృష్టో వాక్యమ్ అబ్రవీత్   6
    
బహవో దుర్లభా శ్చైవ యే త్వయా కీర్తితా గుణాః
మునే వక్ష్యామ్య౭హం బుద్ధ్వా తై ర్యుక్తః శ్రూయతాం నరః 7
      
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః
నియతా౭౭త్మా మహా వీర్యో ద్యుతిమాన్ ధృతిమా న్వశీ 8  

బుద్ధిమా న్నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః
విపులాంసో మహా బాహుః కమ్బు గ్రీవో మహా హనుః 9
 
మహో రస్కో మహేష్వాసో గూఢ జత్రు రరిందమః
ఆజాను బాహుః సుశిరాః సులలాటః సువిక్రమః   10
           
సమః సమ విభక్తా౭ఙ్గః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్
పీన వక్షా విశాలా౭క్షో లక్ష్మీవాన్ శుభ లక్షణః 11
              
ధర్మజ్ఞః సత్య సంధ శ్చ ప్రజానాం చ హితే రతః
యశస్వీ జ్ఞాన సంపన్నః శుచి ర్వశ్యః సమాధిమాన్ 12
   
ప్రజాపతి స్సమ శ్రీమాన్ ధాతా రిపు నిషూదనః
రక్షితా జీవలోక స్య ధర్మ స్య పరిరక్షితా   13

రక్షితా స్వస్య ధర్మ స్య స్వజన స్య రక్షితా                  
వేద వేదాఙ్గ తత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః 14
                    
సర్వ శాస్త్రా౭ర్థ తత్త్వజ్ఞో స్మృతిమాన్ ప్రతిభానవాన్
సర్వ లోకప్రియః సాధుర౭దీనాత్మా విచక్షణః   15
        
సర్వదా౭భిగతః సద్భిః సముద్ర ఇవ సిన్ధుభిః
ఆర్యః సర్వ సమ శ్చైవ సదైక ప్రియ దర్శనః 16
  
స చ సర్వ గుణోపేతః కౌసల్యా౭౭నన్ద వర్ధనః
సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవా నివ 17
       
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః
కాలా౭గ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీ సమః 18
            
ధనదేన సమ స్త్యాగే సత్యే ధర్మ ఇవా౭పరః
తమేవం గుణ సంపన్నం రామం సత్య పరాక్రమమ్       19

జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్ యుక్తం ప్రియం దశరథః సుతమ్
ప్రకృతీనాం హితై ర్యుక్తం ప్రకృతి ప్రియ కామ్యయా         20

యౌవ రాజ్యేన సంయోక్తుమ్ ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః
తస్యా౭భిషేక సంభారాన్ దృష్ట్వా భార్యా౭థ కైకయీ 21

పూర్వం దత్త వరా దేవీ వరమ్ ఏనమ౭యాచత
 వివాసనం చ రామ స్య భరత స్యా౭భిషేచనమ్ 22
           
 స సత్య వచనా ద్రాజా ధర్మ పాశేన సంయతః
 వివాసయా మాస సుతం రామం దశరథః ప్రియమ్ 23
        
 స జగామ వనం వీరః ప్రతిజ్ఞామ్ అనుపాలయన్
 పితు ర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియ కారణాత్             24

 తం వ్రజన్తం ప్రియో భ్రాతా లక్ష్మణోऽనుజగామ హ
 స్నేహా ద్వినయ సంపన్నః సుమిత్రా౭౭నన్ద వర్ధనః 25
      
 భ్రాతరం దయితో భ్రాతు: సౌభ్రాత్రమ౭ను దర్శయన్
 రామ స్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహితా       26

జనక స్య కులే జాతా దేవ మాయేవ నిర్మితా
 సర్వ లక్షణ సంపన్నా నారీణామ్ ఉత్తమా వధూః               27

 సీతా౭ప్యను గతా రామం శశినం రోహిణీ యథా
 పౌరైర్ అనుగతో దూరం పిత్రా దశరథేన చ  28

 శృఙ్గిబేరపురే సూతం గఙ్గా కూలే వ్యసర్జయత
 గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధి పతిం ప్రియం            29

 గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా
 తే వనేన వనం గత్వా నదీ స్తీర్త్వా బహూదకాః 30

 చిత్రకూట మ౭నుప్రాప్య భరద్వాజ స్య శాసనాత్
 రమ్యమ్ ఆవసథం కృత్వా రమమాణా వనే త్రయః 31

 దేవ గన్ధర్వ సంకాశా స్తత్ర తే న్యవసన్ సుఖమ్
 చిత్రకూటం గతే రామే పుత్ర శోకా౭౭తుర స్తదా 32

 రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్
మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖై ర్ద్విజైః   33

 నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః
 స జగామ వనం వీరో రామ పాద ప్రసాదకః   34

 గత్వా తు సుమహాత్మానం రామం సత్య పరాక్రమం
 అయాచ త్భ్రాతరం రామ మార్య భావ పురస్కృతః   35

 త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్
 రామో౭పి పరమోదార స్సుముఖ స్సుమహాయశా:   36

 న చైచ్ఛత్పితు రాదేశా ద్రాజ్యం రామో మహాబలః
 పాదుకే చా౭స్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః                 37

 నివర్తయా మాస తతో భరతం భరతా౭గ్రజః
 స కామమ్ అనవాప్యైవ రామ పాదా వుపస్పృశన్   38

 నన్దిగ్రామేऽకరో ద్రాజ్యం రామా౭౭గమన కా౦క్షయా
గతే తు భరతే శ్రీమాన్ సత్య సంధో జితేన్ద్రియః   39

 రామ స్తు పునరా౭౭లక్ష్య నాగర స్య జన స్య చ
 తత్రా౭౭గమన మేకా౭గ్రో దణ్డకాన్ ప్రవివేశ హ   40

ప్రవిశ్య తు మహా౭రణ్యం రామో రాజీవ లోచనః
విరాధం రాక్షసం హత్వా శరభఙ్గం దదర్శ హ   41

సుతీక్ష్ణం చా౭ప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా
అగస్త్య వచనా చ్చైవ జగ్రా హైన్ద్రం శరాసనమ్     42

ఖడ్గం చ పరమ ప్రీత స్తూణీ చాక్షయ సాయకౌ
వసత స్తస్య రామ స్య వనే వనచరైః సహ   43

ఋషయోऽభ్యాగమన్సర్వే వధాయా౭సుర రక్షసామ్
స తేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తధా వనే   44

ప్రతిజ్ఞాత స్య రామేణ వధ స్సంయతి రక్షసాం
ఋషీణామ౭గ్నికల్పానాం దండకా౭౭రణ్య వాసినాం   45

తేన తత్రైవ వసతా జనస్థాన నివాసినీ
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామ రూపిణీ   46

తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వ రాక్షసాన్
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం   47

నిజఘాన రణే రామ స్తేషాం చైవ పదా౭నుగాన్
వనే తస్మి న్నివసతా జనస్థాన నివాసినాం   48

 రక్షసాం నిహతా న్యాస స్సహస్రాణి చతుర్దశ
 తతో జ్ఞాతి వధం శ్రుత్వా రావణః క్రోధ మూర్ఛితః   49

 సహాయం వరయా మాస మారీచం నామ రాక్షసం
 వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః   50

 న విరోధో బలవతా క్షమో రావణ తేన తే
 అనాదృత్య తు త ద్వాక్యం రావణః కాల చోదితః   51

జగామ సహ మారీచ: తస్య ఆశ్రమ పదం తదా
 తేన మాయావినా దూరమ్ అపవాహ్య నృపా౭౭త్మజౌ   52

 జహార భార్యాం రామ స్య గృధ్రం హత్వా జటాయుషమ్
 గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ 53

 రాఘవః శోక సంతప్తో విలలాపా౭౭కులేన్ద్రియః
 తత స్తేనై వ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్   54

 మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ
 కబన్ధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనమ్   55

 తం నిహత్య మహా బాహు ర్దదాహ స్వర్గత శ్చ సః
 స చా౭స్య కథయా మాస శబరీం ధర్మ చారిణీమ్   56

 శ్రమణీం ధర్మ నిపుణామ్ అభిగచ్ఛేతి రాఘవ
 సోऽభ్యగచ్ఛన్ మహాతేజాః శబరీం శత్రు సూదనః   57

 శబర్యా పూజితః సమ్య గ్రామో దశరథా౭౭త్మజః
పమ్పాతీరే హనుమతా సంగతో వానరేణ హ   58

 హనుమ ద్వచనా చ్చైవ సుగ్రీవేణ సమాగతః
 సుగ్రీవాయ చ తత్ సర్వం శంస ద్రామో మహాబలః 59

 ఆదిత: తత్ యథా వృత్తం సీతాయా శ్చ విశేషతః
 సుగ్రీవ శ్చా౭పి తత్సర్వం శ్రుత్వా రామ స్య వానరః   60

 చకార సఖ్యం రామేణ ప్రీత శ్చైవా౭గ్ని సాక్షికం
 తతో వానర రాజేన వైరా౭ను కథనం ప్రతి           61

 రామాయా౭౭వేదితం సర్వం ప్రణయా ద్దుఃఖితేన చ
 ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలి వధం ప్రతి     62

 వాలిన శ్చ బలం తత్ర కథయా మాస వానరః
 సుగ్రీవః శఙ్కిత శ్చాసీ న్నిత్యం వీర్యేణ రాఘవే   63

 రాఘవః ప్రత్యయా౭ర్థం తు దున్దుభేః కాయ ముత్తమమ్
 దర్శయా మాస సుగ్రీవో మహా పర్వత సన్నిభం   64

ఉత్ స్మయిత్వా మహా బాహు: ప్రేక్ష్య చా౭స్థి మహాబలః
 పాదా౭ఙ్గుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశ యోజనమ్       65

 బిభేద చ పునః సాలాన్ సప్తైకేన మహేషుణా
 గిరిం రసా తలం చైవ జనయన్ ప్రత్యయం తదా 66

 తతః ప్రీత మనా శ్చైవ విశ్వస్త స్స మహా కపిః
 కిష్కిన్ధాం రామ సహితో జగామ చ గుహాం తదా   67

 తతోऽగర్జ ద్ధరివరః సుగ్రీవో హేమ పిఙ్గళః
 తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః     68

 అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః
 నిజఘాన చ తత్రైనం శరేణ ఏకేన రాఘవః     69

 తతః సుగ్రీవ వచనాత్ హత్వా వాలినమ్ ఆహవే
 సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్   70

 స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః
దిశః ప్రస్థాపయా మాస దిదృక్షు ర్జనకా౭౭త్మజామ్   71

 తతో గృధ్ర స్య వచనాత్ సంపాతే ర్హనుమాన్ బలీ
 శత యోజన విస్తీర్ణం పుప్లువే లవణా౭౭ర్ణవమ్   72

 తత్ర లఙ్కాం సమాసాద్య పురీం రావణ పాలితామ్
 దదర్శ సీతాం ధ్యాయన్తీమ్ అశోక వనికాం గతామ్   73

 నివేదయిత్వా౭భిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ
 సమాశ్వాస్య చ వైదేహీం మర్దయా మాస తోరణమ్     74

 పఞ్చ సేనాగ్రగాన్ హత్వా సప్త మన్త్రి సుతాన్ అపి
 శూర మ౭క్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్       75

 అస్త్రేణోన్ముక్తమా౭౭త్మానం జ్ఞాత్వా పైతామహా ద్వరాత్
 మర్షయ న్రాక్షసాన్ వీరో యన్త్రిణస్తాన్ యదృచ్ఛయా 76

 తతో దగ్ధ్వా పురీం లఙ్కామ్ ఋతే సీతాం చ మైథిలీమ్
 రామాయ ప్రియమా ఖ్యాతుం పునరాయాన్ మహా కపిః 77

సోऽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్
 న్యవేదయత్ అమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః     78

 తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః
 సముద్రం క్షోభయా మాస శరైర్ ఆదిత్య సన్నిభైః   79

 దర్శయా మాస చ ఆత్మానం సముద్రః సరితాం పతిః
 సముద్ర వచనా చ్చైవ నలం సేతుమ్ అకారయత్   80

 తేన గత్వా పురీం లఙ్కాం హత్వా రావణమ్ ఆహవే
 రామ స్సీతామ౭ను ప్రాప్య పరాం వ్రీడా ముపాగమత్ 81

 తామ్  ఉవాచ తతో రామః పరుషం జన సంసది
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ 82

తతో౭గ్ని వచనాత్సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం
బభౌ రామ స్సంప్రహృష్ట : పూజిత స్సర్వ దైవతై : 83

కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరా౭చరం
స దేవర్షి గణం తుష్టం రాఘవ స్య మహాత్మనః 84

అభ్యషిచ్య చ లఙ్కాయాం రాక్షసేన్ద్రం విభీషణమ్
కృత కృత్య స్తదా రామో విజ్వరః ప్రముమోదహ 85

దేవతాభ్యో వర౦ ప్రాప్య సముత్థాప్య చ వానరాన్
అయోధ్యాం ప్రస్థితో రామ : పుష్పకేణ సుహృ ద్వృతః     86

భరద్వాజా౭౭శ్రమం గత్వా రామ స్సత్య పరాక్రమః
భరత స్యా౭న్తికం రామో హనూమంతం వ్యసర్జయత్ 87

పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ స్సహిత శ్చ సః
పుష్పకం తత్ సమారుహ్య నన్దిగ్రామం యయౌ తదా 88

నన్దిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోऽనఘః
రామః సీతామ్ అనుప్రాప్య రాజ్యం పునర౭వాప్తవాన్ 89

ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః
నిరామయో హి అరోగ శ్చ దుర్భిక్ష భయ వర్జితః 90

న పుత్ర మరణం కే చిత్ ద్రక్ష్యన్తి పురుషాః క్వ చిత్
నార్య శ్చా౭విధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః 91

న చా౭గ్నిజం భయం కించి న అప్సు మజ్జన్తి జన్తవః
న వాతజం భయం కిం చిన్నా౭పి జ్వర కృతం తథా 92

న చా౭పి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా
నాగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్య యుతాని చ 93

నిత్యం ప్రముదితా స్సర్వే యదా కృత యుగే తథా
అశ్వమేధ శతై: ఇష్ట్వా తథా బహు సువర్ణకైః 94

గవాం కోట్య౭యుతం దత్త్వా  బ్రహ్మ లోకం ప్రయాస్యతి
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహా యశాః 95

రాజ వంశాన్ శత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః
చాతుర్వర్ణ్యం చ లోకేऽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి 96

దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ
రామో రాజ్యమ్ ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి 97

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదై శ్చ సమ్మితమ్
యః పఠే ద్రామ చరితం సర్వ పాపైః ప్రముచ్యతే 98

ఏతత్ ఆఖ్యానమ్ ఆయుష్యం పఠన్ రామాయణం నరః
స పుత్ర పౌత్రః స గణః ప్రేత్య స్వర్గే మహీయతే 99

పఠన్ ద్విజో వాగృషభత్వమ్ ఈయాత్;
స్యాత్ క్షత్రియో భూమి పతిత్వమ్ ఈయాత్
వణిగ్జనః పణ్య ఫలత్వమ్ ఈయాత్;
జన శ్చ శూద్రోऽపి మహత్త్వమ్ ఈయాత్ 100

ఇత్యార్షే శ్రీమద్రామాయణే, ఆది కావ్యే బాలకాండే సంక్షేపో నామ ప్రధమస్సర్గః

http://www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=1&language=dv&field_sarga_value=1

శ్లోకములను  చదవడము ఈ యుట్యూబ్ వీడియో విని   నేర్చుకోండి .  

గణపతి సచ్చిదానంద స్వామీజీ
__________________

___________________
Vinay Datta
___________________

___________________
Hira Duvvuri

Meaning


తపః స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ర్ముని పుంగవమ్

Ascetic Valmiki asked Narada.

Narada is preeminent among the sages. He is ever engaged in the practice of religious austerities or study of the Vedas and is the best among the eloquent.

కో న్వ౭స్మిన్ సామ్ప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞ శ్చ కృతజ్ఞ శ్చసత్య వాక్యో దృఢవ్రతః?      2

Who  lives in this world today endowed with excellent qualities, prowess, righteousness, gratitude, truthfulness and firmness in his vows?

చారిత్రేణ చ కో యుక్తః సర్వ భూతేషు కో హితః
విద్వాన్కః క  స్సమర్థ శ్చ క శ్చైక ప్రియ దర్శనః?      3

Who is that one gifted with good conduct, given to the wellbeing of all living creatures, who is the vidvan, capable of doing things which others can not do and singularly handsome?

ఆత్మవాన్ కో జిత క్రోధో మతిమాన్ కోऽనసూయకః
కస్య బిభ్యతి దేవా శ్చ జాత రోష స్య సంయుగే ?      4

Who (among men) is selfrestrained? Who has conquered anger? Who is endowed with brilliance and free from envy? Who is that when excited to wrath even the devatas, are afraid of (let alone foes)?

ఏత దిచ్ఛా మ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే
మహర్షే త్వం సమర్థోऽసి జ్ఞాతు మేవం విధం నరమ్  5
O Maharshi, I intend to hear about such a man whom you are able to place? Indeed great is my curiosity".
         
శ్రుత్వా చైత త్త్రిలోకజ్ఞో వాల్మీకే ర్నారదో వచః
శ్రూయతామ్ ఇతి చా౭౭మన్త్ర్య ప్రహృష్టో వాక్యమ్ అబ్రవీత్   6  
After listening to Valmiki,  Narada, knower of the three worlds said with delight "listen to me". And spoke.

బహవో దుర్లభా శ్చైవ యే త్వయా కీర్తితా గుణాః
మునే వక్ష్యామ్య౭హం బుద్ధ్వా తై ర్యుక్తః శ్రూయతాం నరః  7
"O sage rare indeed are men endowed with the many qualities you have specified.  I ascertained one. Listen carefully.
    
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః
నియతా౭౭త్మా మహా వీర్యో ద్యుతిమాన్ ధృతిమా న్వశీ 8  
People have heard his name as Rama.  He was born in the race of king Ikshvaku. He is
having steady nature, possessing incomprehensible prowess, selfeffulgent, selfcommanding and subjecting senses under his control.


బుద్ధిమా న్నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః
విపులాంసో మహా బాహుః కమ్బు గ్రీవో మహా హనుః  9  
He (Sri Rama) is a great intellectual, adherent to rules, eloquent, handsome, destroyer of foes (sins), broadshouldered, strongarmed, having conchshaped neck and prominent cheeks.

మహో రస్కో మహేష్వాసో గూఢ జత్రు రరిందమః
ఆజాను బాహుః సుశిరాః సులలాటః సువిక్రమః   10
Possessing a broad chest, armed with a great bow, with fleshy collar bones, kneelong arms, a noble head, a graceful forehead and great prowess, he is the destroyer of foes (sins).
        
సమః సమ విభక్తా౭ఙ్గః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్
పీన వక్షా విశాలా౭క్షో లక్ష్మీవాన్ శుభ లక్షణః  11
Mighty and powerful, he has a wellproportioned body, neither tall nor short, shining complexion, welldeveloped chest, large eyes, lustrous body and good qualities.
            
ధర్మజ్ఞః సత్య సంధ శ్చ ప్రజానాం చ హితే రతః
యశస్వీ జ్ఞాన సంపన్నః శుచి ర్వశ్యః సమాధిమాన్ 12
Pious, firm in his vows, he is ever intent on doing good to his subjects. He is, illustrious, wise, and pure at heart. He is obedient to elders (or accessible to those who are dependent on him) and ever meditating (on the means of protecting those who take refuge in him).

   
ప్రజాపతి స్సమ శ్రీమాన్ ధాతా రిపు నిషూదనః
రక్షితా జీవలోక స్య ధర్మ స్య పరిరక్షితా   13
Auspicious like Brahma, Sri Rama is the sustainer of this world, destroyer of enemies and protector of all living beings and of the moral code.

రక్షితా స్వస్య ధర్మ స్య స్వజన స్య రక్షితా                  
వేద వేదాఙ్గ తత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః  14
He has performed the duties of a king and protected his subjects. knowledgeable in the true nature of the Vedas he is accomplished in military science (he is a great archer).
                
సర్వ శాస్త్రా౭ర్థ తత్త్వజ్ఞో స్మృతిమాన్ ప్రతిభానవాన్
సర్వ లోకప్రియః సాధుర౭దీనాత్మా విచక్షణః   15
Sri Rama knows the truth (philosophy) of all scriptures and has good memory. He is talented (pratibha). He is beloved and well disposed towards all people (and courteous even towards those who have done him harm). He has an unperturbed mind (even in times of extreme grief) and is circumspect (in doing right things at the right time).
         
సర్వదా౭భిగతః సద్భిః సముద్ర ఇవ సిన్ధుభిః
ఆర్యః సర్వ సమ శ్చైవ సదైక ప్రియ దర్శనః  16
Sri Rama, like sea to rivers, is accessible to men of virtue and has equal disposition towards all. He always has a pleasing appearance.
  
స చ సర్వ గుణోపేతః కౌసల్యా౭౭నన్ద వర్ధనః
సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవా నివ  17
Sri Rama, bestowed with all virtues, enhanced the joys of Kausalya, He is like the sea in deportment and like Himavant in fortitude.
      
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః
కాలా౭గ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీ సమః  18
Sri Rama is like Visnu in prowess, the Moon in pleasing appearance, the allconsuming fire in anger, the earth in patience, Kubera in chartiy and the Sun in steadfastness.
         
ధనదేన సమ స్త్యాగే సత్యే ధర్మ ఇవా౭పరః
తమేవం గుణ సంపన్నం రామం సత్య పరాక్రమమ్         19

జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్ యుక్తం ప్రియం దశరథః సుతమ్
ప్రకృతీనాం హితై ర్యుక్తం ప్రకృతి ప్రియ కామ్యయా          20
With a desire to promote the welfare of the people king Dasaratha decided to install Sri Rama, his eldest and affectionate son as heir (apparent) who was bestowed with all excellent qualities and true prowess, beloved of the people he was ever intent in the welfare of the people.

యౌవ రాజ్యేన సంయోక్తుమ్ ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః
తస్యా౭భిషేక సంభారాన్ దృష్ట్వా భార్యా౭థ కైకయీ 21
King Dasaratha decided to install Sri Rama, his eldest and affectionate son as Yuvaraj. Wife, Kaikeyi has seen the preparations.

పూర్వం దత్త వరా దేవీ వరమ్ ఏనమ౭యాచత
 వివాసనం చ రామ స్య భరత స్యా౭భిషేచనమ్  22  
queen Kaikeyi who had been promised earlier with boons by Dasaratha demanded of him the exile of Rama and enthronement of Bharata.
     
 స సత్య వచనా ద్రాజా ధర్మ పాశేన సంయతః
 వివాసయా మాస సుతం రామం దశరథః ప్రియమ్  23  
Dasaratha, true to his word and restrained by the bond of duty, sent his beloved son Rama to the forest.     
 స జగామ వనం వీరః ప్రతిజ్ఞామ్ అనుపాలయన్
 పితు ర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియ కారణాత్              24
Mighty Sri Rama inorder to please Kaikeyi and obey the word of command of his father, went to the forest and help the king to keep his promise to Kaikeyi.

 తం వ్రజన్తం ప్రియో భ్రాతా లక్ష్మణోऽనుజగామ హ
 స్నేహా ద్వినయ సంపన్నః సుమిత్రా౭౭నన్ద వర్ధనః 25
Lakshmana beloved brother to Rama is drawn towards him. Endowed with modesty he is an enhancer of the joy of his mother Sumitra. Displaying his fraternal love, he followed Rama who was departing to the forest.
    
 భ్రాతరం దయితో భ్రాతు: సౌభ్రాత్రమ౭ను దర్శయన్
 రామ స్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహితా        26

జనక స్య కులే జాతా దేవ మాయేవ నిర్మితా
 సర్వ లక్షణ సంపన్నా నారీణామ్ ఉత్తమా వధూః                27
Born in the race of Janaka and daughter in law of Dasaratha, Sita, beloved spouse of Rama is like his vital breath always desired the wellbeing of Rama.

 సీతా౭ప్యను గతా రామం శశినం రోహిణీ యథా
 పౌరైర్ అనుగతో దూరం పిత్రా దశరథేన చ    28
She followed him like Rohini, the Moon. Endowed with all virtues she is the foremost woman. The citizens and Dasaratha followed Rama for a long distance.

 శృఙ్గిబేరపురే సూతం గఙ్గా కూలే వ్యసర్జయత
 గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధి పతిం ప్రియం             29
Rama of righteous nature having approached Guha, king of nishadas, at Shrungiberapura sent back charioteer Sumantra

 గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా
 తే వనేన వనం గత్వా నదీ స్తీర్త్వా బహూదకాః    30
Rama along with Sita and Lakshmana crossed river Ganga. They moved from one forest to another and crossed deep and wide rivers with plenty of waters,
 చిత్రకూట మ౭నుప్రాప్య భరద్వాజ స్య శాసనాత్
 రమ్యమ్ ఆవసథం కృత్వా రమమాణా వనే త్రయః    31
 దేవ గన్ధర్వ సంకాశా స్తత్ర తే న్యవసన్ సుఖమ్
 చిత్రకూటం గతే రామే పుత్ర శోకా౭౭తుర స్తదా  32
They  reached the Chitrakuta mountain and they followed  the command of sage Bharadwaja and raised a hut made of leaves in the forest located in Chitrakuta mountain. and dwelt there happily resembling devas and gandharvas.
As Rama went to Chitrakuta, king Dasaratha became sorrowful due to the absence of his son.

 రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్
మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖై ర్ద్విజైః    33
King Dasaratha, left for heaven due to his extreme grieving. After Dasaratha had passed away, mighty Bharata was aked to  rule the kingdom by  Vasishta and other knowledgeable persons.

 నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః
 స జగామ వనం వీరో రామ పాద ప్రసాదకః     34
Even though he was appointed or authorised to rule the kingdom, Bharata declined and the brave Bharata, who had conquered envy and hatred went to the forest in order to worship Rama's feet.

 గత్వా తు సుమహాత్మానం రామం సత్య పరాక్రమం
 అయాచ త్భ్రాతరం రామ మార్య భావ పురస్కృతః    35
 త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్
 రామో౭పి పరమోదార స్సుముఖ స్సుమహాయశా:   36
Bharata reached Rama, so pleasing venerable, truthful and chivalrous, worshipped him with reverence and implored.
Bharata addressing Rama said, 'You are knower of righteousness. You alone should be the king (meaning that when the elder brother is alive, the younger brother is prohibited from ruling the kingdom)'. Although a source of universal delight, although exceedingly generous and of cheerful countenance, highly renowned.

 న చైచ్ఛత్పితు రాదేశా ద్రాజ్యం రామో మహాబలః
 పాదుకే చా౭స్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః                  37
Rama refused to accept the kingdom in accordance with the command of his father. He  handed over his sandals to Bharata as symbol of authority for ruling the kingdom,


 నివర్తయా మాస తతో భరతం భరతా౭గ్రజః
 స కామమ్ అనవాప్యైవ రామ పాదా వుపస్పృశన్    38
 నన్దిగ్రామేऽకరో ద్రాజ్యం రామా౭౭గమన కా౦క్షయా
గతే తు భరతే శ్రీమాన్ సత్య సంధో జితేన్ద్రియః    39
Rama persuaded him again and again to return to the capital. Disaaponted in his mission to take Rama back, Bharata worshipped the sandals of Rama and ruled the kingdom from Nandigrama, awaiting his return.

 రామ స్తు పునరా౭౭లక్ష్య నాగర స్య జన స్య చ
 తత్రా౭౭గమన మేకా౭గ్రో దణ్డకాన్ ప్రవివేశ హ   40
perceiving that the citizens from Ayodhya would arrive there, entered the Dandaka forest with single minded determination (so that there would not be breach of his promise).


ప్రవిశ్య తు మహా౭రణ్యం రామో రాజీవ లోచనః
విరాధం రాక్షసం హత్వా శరభఙ్గం దదర్శ హ     41
He entered the dense forest and killed Rakshas Viradha. He saw sage Sarabhanga.

సుతీక్ష్ణం చా౭ప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా
అగస్త్య వచనా చ్చైవ జగ్రా హైన్ద్రం శరాసనమ్     42
He along with his brother met Sutikhsna and Agastya.  Agastya gave him the bow that Indra gave him.

ఖడ్గం చ పరమ ప్రీత స్తూణీ చాక్షయ సాయకౌ
వసత స్తస్య రామ స్య వనే వనచరైః సహ    43
Agstya also gave him a sword and a quiver that will always have arrows.

ఋషయోऽభ్యాగమన్సర్వే వధాయా౭సుర రక్షసామ్
స తేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తధా వనే    44
ప్రతిజ్ఞాత స్య రామేణ వధ స్సంయతి రక్షసాం
ఋషీణామ౭గ్నికల్పానాం దండకా౭౭రణ్య వాసినాం   45
Rama promised those ascetics, who resembled flaming fire in lustre living in Dandakaranya inhabited by rakshasas to slay them.

తేన తత్రైవ వసతా జనస్థాన నివాసినీ
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామ రూపిణీ    46
తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వ రాక్షసాన్
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం   47
During his stay there a demon called Surpanakha living in Janasthana (resting place for the army of Ravana in Dandakaranya) and capable of assuming any form at will was rendered deformed by Lakshmana. Thereafter Rama killed in the fight all the rakshasas, Khara, Trisira, and Dushana with their followers in a battle who were instigated by Surpanakha's words.

నిజఘాన రణే రామ స్తేషాం చైవ పదా౭నుగాన్
వనే తస్మి న్నివసతా జనస్థాన నివాసినాం    48
 రక్షసాం నిహతా న్యాస స్సహస్రాణి చతుర్దశ
 తతో జ్ఞాతి వధం శ్రుత్వా రావణః క్రోధ మూర్ఛితః   49
Rama killed fourteen thousand rakshasas who were inhabitants of Janasthana. Having heard the slaughter of fellow rakshasa, Ravana became violent with anger

 సహాయం వరయా మాస మారీచం నామ రాక్షసం
 వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః   50
Rama killed fourteen thousand rakshasas who were inhabitants of Janasthana. Having heard the slaughter of fellow rakshasa, Ravana became violent with anger.  Maricha repeatedly dissuaded him.

 న విరోధో బలవతా క్షమో రావణ తేన తే
 అనాదృత్య తు త ద్వాక్యం రావణః కాల చోదితః   51
, 'O Ravana It is not proper for you to enter into hostility with the mighty and powerful person'. Ravana disregarded his words as he was  incited by fate.

జగామ సహ మారీచ: తస్య ఆశ్రమ పదం తదా
 తేన మాయావినా దూరమ్ అపవాహ్య నృపా౭౭త్మజౌ    52
 జహార భార్యాం రామ స్య గృధ్రం హత్వా జటాయుషమ్
 గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ 53
 రాఘవః శోక సంతప్తో విలలాపా౭౭కులేన్ద్రియః
 తత స్తేనై వ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్    54
 మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ
 కబన్ధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనమ్    55
 తం నిహత్య మహా బాహు ర్దదాహ స్వర్గత శ్చ సః
 స చా౭స్య కథయా మాస శబరీం ధర్మ చారిణీమ్    56
 శ్రమణీం ధర్మ నిపుణామ్ అభిగచ్ఛేతి రాఘవ
 సోऽభ్యగచ్ఛన్ మహాతేజాః శబరీం శత్రు సూదనః    57
 శబర్యా పూజితః సమ్య గ్రామో దశరథా౭౭త్మజః
పమ్పాతీరే హనుమతా సంగతో వానరేణ హ   58
 హనుమ ద్వచనా చ్చైవ సుగ్రీవేణ సమాగతః
 సుగ్రీవాయ చ తత్ సర్వం శంస ద్రామో మహాబలః  59
 ఆదిత: తత్ యథా వృత్తం సీతాయా శ్చ విశేషతః
 సుగ్రీవ శ్చా౭పి తత్సర్వం శ్రుత్వా రామ స్య వానరః    60
 చకార సఖ్యం రామేణ ప్రీత శ్చైవా౭గ్ని సాక్షికం
 తతో వానర రాజేన వైరా౭ను కథనం ప్రతి            61
 రామాయా౭౭వేదితం సర్వం ప్రణయా ద్దుఃఖితేన చ
 ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలి వధం ప్రతి     62
 వాలిన శ్చ బలం తత్ర కథయా మాస వానరః
 సుగ్రీవః శఙ్కిత శ్చాసీ న్నిత్యం వీర్యేణ రాఘవే    63
 రాఘవః ప్రత్యయా౭ర్థం తు దున్దుభేః కాయ ముత్తమమ్
 దర్శయా మాస సుగ్రీవో మహా పర్వత సన్నిభం    64
ఉత్ స్మయిత్వా మహా బాహు: ప్రేక్ష్య చా౭స్థి మహాబలః
 పాదా౭ఙ్గుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశ యోజనమ్       65
Rama, who was endowed with big arms and great strength looked at the skeleton and smiled within himself for a while. He kicked off the skeleton with the great toe of his foot completely to a full distance of ten yojanas (eighty miles).

 బిభేద చ పునః సాలాన్ సప్తైకేన మహేషుణా
 గిరిం రసా తలం చైవ జనయన్ ప్రత్యయం తదా  66
He (Rama) released a single mighty arrow  which penetrated seven palmyra trees, a mountain and the Rasatala.

 తతః ప్రీత మనా శ్చైవ విశ్వస్త స్స మహా కపిః
 కిష్కిన్ధాం రామ సహితో జగామ చ గుహాం తదా   67
Pleased with Rama's action and convinced of his prowess,  he (Sugriva) left thereafter with Rama  for Kishkindha and reached the cave in it.


 తతోऽగర్జ ద్ధరివరః సుగ్రీవో హేమ పిఙ్గళః
 తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః      68
On entering the city of Kishkindha, Sugriva the best among varnaras, and with reddish yellow hue roared with a great voice. Due to his sound, the lord of monkeys came out (of the cave).

 అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః
 నిజఘాన చ తత్రైనం శరేణ ఏకేన రాఘవః     69
After convincing his wife Tara, who was dissuading from this, Vali entered into a combat with Sugriva. There, Rama killed Vali with a single arrow.
 తతః సుగ్రీవ వచనాత్ హత్వా వాలినమ్ ఆహవే
 సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్    70
After he killed Vali in the combat according to the words of Sugriva, Rama installed Sugriva, himself as king.

 స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః
దిశః ప్రస్థాపయా మాస దిదృక్షు ర్జనకా౭౭త్మజామ్    71
 తతో గృధ్ర స్య వచనాత్ సంపాతే ర్హనుమాన్ బలీ
 శత యోజన విస్తీర్ణం పుప్లువే లవణా౭౭ర్ణవమ్    72
 తత్ర లఙ్కాం సమాసాద్య పురీం రావణ పాలితామ్
 దదర్శ సీతాం ధ్యాయన్తీమ్ అశోక వనికాం గతామ్    73
 నివేదయిత్వా౭భిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ
 సమాశ్వాస్య చ వైదేహీం మర్దయా మాస తోరణమ్     74
 పఞ్చ సేనాగ్రగాన్ హత్వా సప్త మన్త్రి సుతాన్ అపి
 శూర మ౭క్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్         75
 అస్త్రేణోన్ముక్తమా౭౭త్మానం జ్ఞాత్వా పైతామహా ద్వరాత్
 మర్షయ న్రాక్షసాన్ వీరో యన్త్రిణస్తాన్ యదృచ్ఛయా 76
 తతో దగ్ధ్వా పురీం లఙ్కామ్ ఋతే సీతాం చ మైథిలీమ్
 రామాయ ప్రియమా ఖ్యాతుం పునరాయాన్ మహా కపిః  77
సోऽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్
 న్యవేదయత్ అమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః     78
 తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః
 సముద్రం క్షోభయా మాస శరైర్ ఆదిత్య సన్నిభైః    79
 దర్శయా మాస చ ఆత్మానం సముద్రః సరితాం పతిః
 సముద్ర వచనా చ్చైవ నలం సేతుమ్ అకారయత్   80
 తేన గత్వా పురీం లఙ్కాం హత్వా రావణమ్ ఆహవే
 రామ స్సీతామ౭ను ప్రాప్య పరాం వ్రీడా ముపాగమత్ 81
 తామ్  ఉవాచ తతో రామః పరుషం జన సంసది
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ 82
తతో౭గ్ని వచనాత్సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం
బభౌ రామ స్సంప్రహృష్ట : పూజిత స్సర్వ దైవతై : 83
కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరా౭చరం
స దేవర్షి గణం తుష్టం రాఘవ స్య మహాత్మనః 84
అభ్యషిచ్య చ లఙ్కాయాం రాక్షసేన్ద్రం విభీషణమ్
కృత కృత్య స్తదా రామో విజ్వరః ప్రముమోదహ 85
దేవతాభ్యో వర౦ ప్రాప్య సముత్థాప్య చ వానరాన్
అయోధ్యాం ప్రస్థితో రామ : పుష్పకేణ సుహృ ద్వృతః     86
భరద్వాజా౭౭శ్రమం గత్వా రామ స్సత్య పరాక్రమః
భరత స్యా౭న్తికం రామో హనూమంతం వ్యసర్జయత్ 87
పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ స్సహిత శ్చ సః
పుష్పకం తత్ సమారుహ్య నన్దిగ్రామం యయౌ తదా 88
నన్దిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోऽనఘః
రామః సీతామ్ అనుప్రాప్య రాజ్యం పునర౭వాప్తవాన్ 89
ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః
నిరామయో హి అరోగ శ్చ దుర్భిక్ష భయ వర్జితః 90

న పుత్ర మరణం కే చిత్ ద్రక్ష్యన్తి పురుషాః క్వ చిత్
నార్య శ్చా౭విధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః 91
During the period of Rama's rule, no men witness the death of their sons. No women are widowed. They would ever remain chaste and devoted to their husbands.

న చా౭గ్నిజం భయం కించి న అప్సు మజ్జన్తి జన్తవః
న వాతజం భయం కిం చిన్నా౭పి జ్వర కృతం తథా 92

న చా౭పి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా
There (In the kingdom of Rama) was no fear of fire, water, wind, disease, hunger and also theft.

నాగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్య యుతాని చ 93

నిత్యం ప్రముదితా స్సర్వే యదా కృత యుగే తథా
All the cities and villages are affluent with wealth and food grains. People live
happily as though they lived in Kritayuga.

అశ్వమేధ శతై: ఇష్ట్వా తథా బహు సువర్ణకైః 94

గవాం కోట్య౭యుతం దత్త్వా  బ్రహ్మ లోకం ప్రయాస్యతి
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహా యశాః 95
Rama will become a renowned person. He will satisfy the gods with the performance of a hundred of aswamedhas and many suvarnakas. He will  bestow hundreds of thousands of cows and immense wealth on the brahmins and will return to Brahmaloka.

రాజ వంశాన్ శత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః
చాతుర్వర్ణ్యం చ లోకేऽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి 96
Rama will establish hundredfold royal dynasties and employ the four castes to do their respective duties, in this world.

దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ
రామో రాజ్యమ్ ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి 97
Rama, reigning the kingdom for eleven thousand years, will attain Brahmaloka.

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదై శ్చ సమ్మితమ్
యః పఠే ద్రామ చరితం సర్వ పాపైః ప్రముచ్యతే 98
This story is sacred and holy and it destroys sins and is equal to the Vedas. Whosoever reads the story of Rama will be freed from all sins.

ఏతత్ ఆఖ్యానమ్ ఆయుష్యం పఠన్ రామాయణం నరః
స పుత్ర పౌత్రః స గణః ప్రేత్య స్వర్గే మహీయతే 99
This story of Ramayana enhances longevity of those who read it and recite it. They will be worshipped in heavens after their death along with their sons and grandsons, servants and relations.

పఠన్ ద్విజో వాగృషభత్వమ్ ఈయాత్;
స్యాత్ క్షత్రియో భూమి పతిత్వమ్ ఈయాత్
వణిగ్జనః పణ్య ఫలత్వమ్ ఈయాత్;
జన శ్చ శూద్రోऽపి మహత్త్వమ్ ఈయాత్ 100
A brahmin becomes proficient in the eighteen branches of learning. A kshatriya gets lordship over landed possessions. A vaisya gets the fruits of his business. A sudra attains greatness by reading Ramayana.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే, ఆది కావ్యే బాలకాండే
సంక్షేపో నామ ప్రధమస్సర్గః
Thus ends the first sarga of Balakanda of the holy Ramayana in synopsis of the first epic composed by sage Valmiki.







1వ దినము, బాలకాండ


తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||

వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం.

తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.

నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........
ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.


కథ ప్రారంభం


పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ.  అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు.

దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు.

ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు.

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు.


Jai Shriram. Jai Shriram. Jai Shriram. Jai Shriram. Jai Shriram. Jai Shriram. Jai Shriram.

Sri Rama Pattabhishekam - Bhadrachalam Temple - శ్రీరామ పట్టాభిషేకము


శ్రీరామ పట్టాభిషేకము

శ్రీరామ పట్టాభిషేకము ద్వారా పాలకులు ప్రజలకు ఇచ్చే వాగ్దానములు, ప్రజలు అడిగే కోరికలు తెలుస్తాయి.

యుద్ధకాండ - శ్రీరామ పట్టాభిషేకము

________________

________________



పార్ట్ 2
_________________

_________________


పార్ట్ 3
_________________

_________________
Times Music South




Full Film

Taraka Rama Rao Nandamuri, Sangeetha, Anjali Devi, Jamuna, Satyanarayana, Prabhakar Reddy, Chalapathi Rao
__________________

__________________

updated 6.4.2025,  21 March 2017, 7 April 2016

Friday, April 4, 2025

Indra Sooktams in The Rigved - Rig Veda

Indra Sooktams - The Rig Veda

Ralph T.H. Griffith, Translator

Book 1

https://sacred-texts.com/hin/rigveda/rvi01.htm


https://www.wisdomlib.org/hinduism/book/rig-veda-english-translation/d/doc828864.html


Rig Veda: A Digital Version of H. H. Wilson's Translation

By Devajyoti Sarkar

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&printsec=frontcover#v=onepage&q&f=false


HYMN IV. Indra

https://www.wisdomlib.org/hinduism/book/rig-veda-english-translation/d/doc828899.html



HYMN V. Indra.

https://www.wisdomlib.org/hinduism/book/rig-veda-english-translation/d/doc828910.html



HYMN VI. Indra.

https://www.wisdomlib.org/hinduism/book/rig-veda-english-translation/d/doc828921.html


HYMN VII. Indra.

HYMN VIII. Indra.

HYMN IX. Indra.

HYMN X. Indra.

HYMN XI. Indra.


HYMN XVI. Indra.

HYMN XVII. Indra-Varuṇa


HYMN XXI. Indra-Agni.


HYMN XXVIII. Indra, Etc.

HYMN XXIX. Indra.

HYMN XXX. Indra.


HYMN XXXII. Indra.

HYMN XXXIII. Indra.


---

HYMN LI. 51 Indra.

HYMN LII. Indra.

HYMN LIII. Indra.

HYMN LIV. Indra.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=100#v=onepage&q&f=false


HYMN LV. Indra.

HYMN LVI. Indra.

HYMN LVII. 57 Indra.



---- 


HYMN LXI. 61  Indra.


https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=107#v=onepage&q&f=false



HYMN LXII. Indra.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=109#v=onepage&q&f=false



HYMN LXIII. 63 Indra.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=110#v=onepage&q&f=false


HYMN LXXX. Indra.

HYMN LXXXI. Indra.

HYMN LXXXII. Indra.

HYMN LXXXIII. Indra.

HYMN LXXXIV. 134 Indra.



-------


HYMN C.   100 Indra.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=147#v=onepage&q&f=false


HYMN CI. Indra.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=150#v=onepage&q&f=false

HYMN CII. Indra.

HYMN CIII. Indra.

HYMN CIV.   104 Indra.


HYMN CVIII. Indra-Agni.

HYMN CIX.  109  Indra-Agni.



-----------


HYMN CXXI. Indra.


HYMN CXXIX Indra.

HYMN CXXX. Indra.

HYMN CXXXI. Indra.

HYMN CXXXII. Indra.

HYMN CXXXIII. Indra.


HYMN CLV. 155 Viṣṇu-Indra.

https://www.wisdomlib.org/hinduism/book/rig-veda-english-translation/d/doc830653.html


HYMN CLXV. 165 Indra. Maruts.

https://www.wisdomlib.org/hinduism/book/rig-veda-english-translation/d/doc830797.html


HYMN CLXVII. 167 Indra. Maruts.

https://www.wisdomlib.org/hinduism/book/rig-veda-english-translation/d/doc830829.html


HYMN CLXIX.  169 Indra.

https://www.wisdomlib.org/hinduism/book/rig-veda-english-translation/d/doc830852.html



HYMN CLXX.  170  Indra. Maruts.

https://www.wisdomlib.org/hinduism/book/rig-veda-english-translation/d/doc830861.html


न नूनमस्ति नो श्वः कस्तद्वेद यदद्भुतम् । अन्यस्य चित्तमभि संचरेण्यमुताधीतं वि नश्यति ॥


“(Indra speaks): It is not certain what today or what tomorrow will yield to us; who comprehends this mystery; verily, the mind of any other (being) is of an unsteady (nature), and even that which has been profoundly studied, is (in time) forgotten.”



HYMN CLXXIII. 173  Indra.

https://www.wisdomlib.org/hinduism/book/rig-veda-english-translation/d/doc830878.html


HYMN CLXXIV.  174 Indra.

HYMN CLXXV. 175  Indra.

HYMN CLXXVI. 176  Indra.

HYMN CLXXVII. 177 Indra.

HYMN CLXXVIII.  178 Indra.

























Thursday, April 3, 2025

Vayu Devata Sooktams in Rigved

 Vayu - Sooktams - Rigved


Book 1


HYMN II. Vāyu.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=PT43#v=onepage&q&f=false


HYMN XXIII. Vāyu and Others.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=PT61#v=onepage&q&f=false


HYMN CXXXIV.  134 Vāyu.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=195#v=onepage&q&f=false



HYMN CXXXV. Vāyu, Indra-Vāyu.


Read all hymns in book 1


The Rig Veda

Ralph T.H. Griffith, Translator

Book 2


https://sacred-texts.com/hin/rigveda/rvi02.htm


Book 4


https://sacred-texts.com/hin/rigveda/rvi04.htm


HYMN XLVI. Vāyu. Indra-Vāyu

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=429#v=onepage&q&f=false


HYMN XLVII Vāyu. Indra-Vāyu.

HYMN XLVIII. Vāyu.



Book 7


https://sacred-texts.com/hin/rigveda/rvi07.htm


HYMN XC.  90 Vāyu.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=683#v=onepage&q&f=false


HYMN XCI. Vāyu.

HYMN XCII. Vāyu


Read 90 to 92



Book 10


https://sacred-texts.com/hin/rigveda/rvi10.htm


HYMN CLXVIII. Vāyu.

https://books.google.co.in/books?id=E1vGEAAAQBAJ&pg=1122#v=onepage&q&f=false


Wednesday, April 2, 2025

Learn More About Vedas - Rigved - Yajurved - Samaved - Atharvaved



In Memory of Brahmasri Surikuchhi  Rama Somayajulu,  a great renowned vedic pandit, who was given the honour of Brahma Ratham in Baroda.  He is my great grandfather.


Vedic Heritage India - A Website for All Vedas - Videos - Audio - Books - Essays - Government of India Site



Rigved




Rigved Telugu - ఋగ్వేదము

Agni - Rigved Sooktams - Hymns  - Start with Hymn 1 in Book 1.

Vayu Devata Sooktams in Rigved - Start with Sooktam 2 in Book 1.

Ashvins - Sooktams on Ashvins in Rigved -  Start with Sooktam 3 in Book 1.

Indra Sooktams in The Rigved - Rig Veda -  Start with Sooktam 4 in Book 1.


Yajurved


Krishna Yajurveda - Telugu Script - Taittiriya Samhita - కృష్ణ యజుర్వేదం - తైత్తరీయ సంహిత తెలుగు భాష్యం

Sama Ved - Hymns - Meaning














Some Veda Mantras and Meanings


____________________

____________________

Uploaded by HinduMantras




Ud. 3.4.2025
Pub. 10.6.2016