Wednesday, January 6, 2016

Sankranti - Telugu Paatalu - సంక్రాంతి పాటలుసంక్రాంతి శుభాకాంక్షలు. 


సిరుల పండుగ, సంక్రాంతి పండుగ
గాదెలు నిండగ, గుండెలు చల్లగా
భోగి మంటలు వెచ్చగా, గాలులు వీయగ
వంటలు కమ్మగా, వాసనలు తేలెగా

సిరుల పండుగ, సంక్రాంతి పండుగ
గాదెలు నిండగ, గుండెలు చల్లగా

గారులు, బూరులు 
అప్పడాలు, అరిసెలు
పానకాలు, పులుసులు
పిండివంటలు, బొబ్బట్లు
వంటలు కమ్మగా, వాసనలు తేలెగా

సిరుల పండుగ, సంక్రాంతి పండుగ
గాదెలు నిండగ, గుండెలు చల్లగా

నాట్యాలు, నాటకాలు
గంగిరెద్దుల సంబరాలు 
గొబ్బిళ్ళ కోలాటాలు
అందరికి ఆనంద ఉత్సాహాలు

సిరుల పండుగ, సంక్రాంతి పండుగ
గాదెలు నిండగ, గుండెలు చల్లగా

నారాయణ రావు కంభంపాటి
2012  జనవరి
-----------------------

కొలని దోపరికి గొబ్బిళ్ళో
_______________

_______________


Gobbiyallo gobbiyallo


  _______________
 
 
 Vachindoyi Sankranti - Palleturu film song

 _______________ _______________


 Sankranti pandaga hoyalala


 ________________ ________________

సంక్రాంతి  స్పెషల్  పాటలు
________________

________________


Dum Dum Gangireddu Dasari Vachhaadu

________________

_________________


సంక్రాంతి సంప్రదాయ పాటలు

_________________

_________________

1 comment: