Saturday, March 17, 2018

2018-19 Raasi- Relief Prayers Telugu - విళంబి నామ సంవత్సరము - మీ రాశి - శాంతి ప్రార్ధనలు, దైవ దర్శనములు, పూజలు


చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పారు - పంచాంగ శ్రవణము చేసినందుకు దైవములు,  దేవతలు, నవగ్రహములు సంతోషించి మంచి ఫలితాలను ఇస్తాయి అని. మీరు సిద్ధాంతులు నిర్దేశించిన దైవ ప్రార్ధనలు, దైవ దర్శనములు, పూజలు చేయడం వలన మరిన్ని మంచి ఫలితములను పొందగలరు. మనోధైర్యము పెంచుకోగలరు. కర్మ, కృషి మానవుల కర్తవ్యమ్. ధైర్యముతో, ఆలోచనతో చేసిన కృషి ఫలిస్తుంది.


మేషం 


దత్తాత్రేయ స్వామీ ఆరాధన,
శివునికి అభిషేకం,
కాలభైరవాష్టక పటనము
https://www.youtube.com/watch?v=15A9Fp09QzY
సంకట నాశ గణపతి స్తోత్రం

వృషభం 


ఆదిత్య హృదయం
https://www.youtube.com/watch?v=OJdtVfUgJHs

కాలభైరవాష్టక పటనము
https://www.youtube.com/watch?v=15A9Fp09QzY


శివాలయ దర్శనము

మిథునం 


దత్తాత్రేయ స్వామీ స్తోత్రం
శని స్తోత్రం
గురుచరిత్ర పారాయణ
దుర్గా దేవికి కుంకుమార్చన

కర్కాటకం



దుర్గా దేవి ఆరాధన
విష్ణు సహస్ర నామ పారాయణ
గౌరీ దేవి పూజ

సింహం


హనుమాన్ చాలీసా
గణపతి స్తోత్రం
శివ క్షేత్ర దర్శనము

కన్య


లక్ష్మీ దేవి పూజ
వెంకటేశ్వర  ప్రార్ధన

తుల


కాలభైరవాష్టక పటనము
శివాష్టకము

వృశ్చికం


వెంకటేశ్వర దీపారాధన
శనికి తైలాభిషేకం
శివ దర్శనం
నరసింహ స్వామీ  క్షేత్ర దర్శనము
సుబ్రహ్మణ్య స్వామీ అష్టోత్తరం



ధనస్సు


దత్తాత్రేయ స్వామీ స్తోత్రం
విష్ణు సహస్ర నామ పారాయణ
శని క్షేత్ర దర్శనము
శివాలయ దర్శనము


మకరం


శివాష్టకము
హనుమాన్ చాలీసా
పిత్రుదేవతారాధన
రునవిమోచక అంగారక స్తోత్రం

కుంభం


హనుమాన్ చాలీసా
అర్ధ నారీశ్వర స్తోత్రం
కనక ధారా స్తవం

మీనం


గణపతి పూజ
విష్ణు సహస్ర నామ పారాయణ
లక్ష్మీ దేవి స్తోత్రం















No comments:

Post a Comment