Monday, September 10, 2018

Seemollanghana - దసరా ‘సీమోల్లంఘన’


ఈ దసరాకు మీ సీమోల్లంఘన నిర్ణయం ఏమిటి?

ఏ హద్దును లేదా సమస్యను మీరు క్రితం సంవత్సరములో అధిగమించారు.
ఈ సంవత్సరం ఏ హద్దును అతిక్రమిద్దామిని నిర్నయిస్తునారు?


దసరాకు ‘సీమోల్లంఘన’  చెయ్యాలి అంటారు. ఈ  సీమోల్లంఘన ఆచారాన్ని మనమెలా అన్వయించుకోవచ్చు?    ‘హృదయ సీమ ఉల్లంఘన’గా మనం భావించవచ్చు.  మనసుకి గీసుకున్న హద్దుల్ని చెరిపేసే ముహూర్తంగా దీన్ని అనుకోవచ్చు. రకరకాల భయాలూ, అనుమానాలూ, ఆందోళనలూ, ప్రతికూల ఆలోచనలు.. ఇలా మన మనసుకి ఎన్నెన్ని హద్దులో, పరిమితులో కదా! వాటిని అధిగమించేందుకు ప్రయత్నం చెయ్యచ్చు కదా.

కావాలి ఏడాదంతా విజయదశమి!
http://www.eenadu.net/vasundhara/vasundhara-inner.aspx?catfullstory=16488



No comments:

Post a Comment