3.3 Million page views blog. Covers Economy, Social Issues, Political Issues, Religious Functions, Vedas, Puranas, Upanishads, Practice of Spirituality, Biographies and News. Current Project: 2025 Meaning of Rigveda.
బాల త్రిపురసుందరి లేదా బాలాంబికా, బాలికగానూ, త్రిపుర సుందరి కుమార్తెగాను అభివర్ణించబడింది. ఆమె తాంత్రిక శ్రీవిద్య సంప్రదాయానికి సంరక్షక దేవత.
బ్రహ్మాండ పురాణం, 26వ అధ్యాయం లలిత మహాత్మ్యంలో బాల త్రిపురసుందరి ప్రస్తావించబడింది.
త్రిపురసుందరి, భండాసురుడు అనే రాక్షసుడి దళాలతో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. తొమ్మిదేళ్ల బాలీక అయిన బాల త్రిపురసుందరి అసుర కుమారులతో యుద్ధం చేయడానికి తన తల్లి అనుమతి కోరింది. త్రిపుర సుందరి తన కుమార్తె చిన్న వయస్సు, ఆమె పట్ల ఆమెకున్న ప్రేమవల్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, అనేక మంది మాతృకలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. కాని ఆమె కుమార్తె పట్టుబట్టినప్పుడు, లొంగిపోయి, ఆమెకు తన సొంత కవచాన్ని, అనేక ఆయుధాలను అందించింది. బాల త్రిపురసుందరి యుద్ధంలో భండాసురుడి ముప్ఫై మంది కుమారులను చంపింది.
Bala Tripura Sundari Devi Puja - Navaratri Day 2 - Telugu - బాలత్రిపుర సుందరి దేవి పూజ
At IDRS, we believe that every successful campaign is built on deep research, strong execution, and continuous feedback from the ground. Our mission is to empower clients with insights that drive impact and deliver measurable results.
IDRS is a growing political consultancy platform specializing in election management, political strategy, and public relations. From on-ground mobilization to powerful digital narratives, we work closely with political leaders and parties to shape campaigns that resonate, inspire, and win trust.
What makes us different is our team, a blend of young energy and experienced minds, driven by a shared passion for politics and public service. With a deep understanding of both political dynamics and administrative systems, we support clients across pre-election strategy, campaign execution, and post-election engagement.
At our core, we believe politics is about building relationships, understanding people, and creating lasting change.
శ్రీ దుర్గా దేవి మీ భక్తి శ్రద్ధలకు ప్రసన్నురాలు అయినది అని నమ్మండి . ఈ సంవత్సర కాలం మనో ధైర్యముతో మీ కార్యకలాపాలు కొనసాగించండి. మనము చేసే పనులు మనము చెయ్యాలి . మనమే చెయ్యాలి. మిగిలిన వారి సహకారం కావాలి. దేవ, దేవీ, దేవతల సహకారము కోరడము మన ధర్మం . వారు అన్ని వేళల మనకు రక్షణ, సహాయము చేస్తున్నారు అని మన అనుభవం . ప్రతినిత్యం భగవంతుని ప్రార్ధనతో మనము దినము ప్రారంభిస్తున్నాం. జీవితమూ సుఖముగా సాగుచున్నది .
సర్వే జనో సుఖినో భవంతు .
మన గ్రామ , పట్టణ, రాష్ట్ర మరియు దేశ ప్రజలు , పశువులు కూడ సుఖ జీవితమ పొందాలి . భగవంతుడు అనుగ్రహించాలి .
Read
Lalitopakhyanam - Story of Lalita Devi and Navaratri Avatars - Brahmand Puran
నైవేద్యములు ఇవే పెట్టాలి అని నియమము ఏమీ లేదు కానీ ఒక పధ్దతిగా ఈ నైవేద్యములు పెట్టచ్చు.
పాడ్యమి రోజు శ్రీ దుర్గాదేవి - చలిమిడి, వడపప్పు, పాయసం
2. విదియ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి . తీయటి బూంది, శనగలు
3. తదియ రోజు శ్రీ గాయత్రీ దేవి . రవ్వకేసరి, పులిహోర
4. చవితి రోజు శ్రీ అన్నపూర్ణాదేవి . పొంగలి
5. పంచమి రోజు శ్రీ లలితా దేవి . పులిహోర పెసరబూరెలు
6. షష్టి రోజున శ్రీ మహాలక్ష్మి దేవి . బెల్లం లేదా పంచధార తో చేసిన క్షీరాన్నం
7. సప్తమి రోజు శ్రీ సరస్వతి దేవి (మూలా నక్షత్రం రోజున) అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లం
8. అష్ఠమి రోజు శ్రీ దుర్గాదేవి (దుర్గాష్ఠమి) గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు
9. నవమి రోజు శ్రీ మహిషాసురమర్ధిని (మహర్నవమి) చక్రపొంగలి
10. దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి (విజయ దశమి-దసరా) పులిహోర, గారెలు
దీపావళి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి నాడు సముద్ర మధనం లో లక్ష్మి దేవి ఉద్భవించింది. అమావాస్య రోజున లక్ష్మి దేవి విష్ణుమూర్తిని వరించినది. లక్ష్మీదేవిని దీపావళికి పూజించిండం ఒక ఆచారమైనది. ధన త్రయోదశి రోజున కూడా కొంతమంది లక్ష్మి దేవిని పూజిస్తారు.
దసరా శరన్నవరాత్రుల సాయంత్రం పూజ
దసరా నైవేద్యములు
If you feel some more things are to be added, please suggest it in comments
Updated 27.9.2024, 20.9.2022, 6 October 2021, 7 October 2020, 22 September 2019, 18 October 2018, 15 October 2018, 8 October 2018 18 September 2018, 20 September 2017, 2 September 2017, 3 October 2016, 28 September 2016
---------------------------------
-------------------------------
Top 20 Posts page views - during 30 days before 6.10.2022