Wednesday, June 6, 2018

Mudra Yojana - Telugu - ముద్ర యోజన విశిష్టత


ముద్ర యోజన విశిష్టత

ముద్ర యోజనను రాజకీయ పార్టీ కార్యకర్తలు, సాంఘిక కార్య రతులు , సమాజ చింతన కలిగిన వ్యాపారస్తులు కలిసి ప్రోత్సహించాలి. ఇది మోడీ ప్రభుత్వము యొక్క ఒక మంచి ప్రణాళిక. సూక్ష్మ వ్యాపారములను ప్రత్యేకముగా అభివృద్ధి చెయ్యడము వలన తరువాత కాలములో చిన్న, మధ్య తరహ వ్యాపార సంస్థలను ప్రారంభించడానికి కావలసిన అనుభవము లభిస్తుంది. అదే విధముగా ముందు సూక్ష్మ వ్యాపార సంస్థలలో పని చెయ్యడము ద్వారా ఉద్యోగములు చేసేవారికి శిక్షణ, అనుభవము లభిస్తాయి. అందరకి అంటే చాలా మందికి ఉద్యోగ అవకాశములు సూక్ష్మ సంస్థల ద్వారానే సాధ్యం. ప్రభుత్వమూ వచ్చే కాలములో ఈ సూక్ష్మ సంస్థల వ్యవస్థను మరింత పటిష్టము చేసే ప్రణాలికలను రూపొందిచవచ్చు. అప్పుడు ముద్ర యోజను మంచిగా అమలు పరిచిన అనుభవము ఉపయోగములోకి వస్తుంది. భారత్ ఆర్ధిక వ్యవస్థ మెరుగు పడడములో ముద్ర యోజన మంచి చేయూతను ఇస్తుంది అని నేను భావిస్తున్నాను.


విజయవాడ అర్బన్ తెలుగు దేశం పార్టీ వాణిజ్య విభాగం
ముద్రా రుణాలు పొందాల‌నుకుంటున్నారా? అయితే ఇవి చదవండి
http://vijayawadaurbantdpmudra.com/mudrasamacharam.html

న్యూఢిల్లీ, మే 29, 2018
ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) పథకం కింద దేశంలో ఇప్పటివరకు 12 కోట్ల మంది లబ్ధిపొందారు - ప్రధానమంత్రి నరేంద్రమోదీ
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రూ. 6లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయి.
http://www.happytimesinfo.com/2018/05/29/mudhra-yojana/

22nd May 2018
ముద్రా స్కీమ్ కింద  రుణాలకు -  40 సంస్థల తోడ్పాటు
లభ్ది దారులకు శిక్షణ వ్యాపార ప్రణాళికలు
https://www.sakshibusiness.com/view/finmin-ties-up-with-40-entities-to-extend-funding-under-mudra-scheme-16648


April 08, 2018

ముద్రా యోజన 2018 - ప్రధాని నరేంద్ర మోదీ వరుస ట్వీట్లు 

“మూడు సంవత్సరాల క్రితం, ఈ రోజున ముద్రా యోజన మన పౌరుల ఆకాంక్షలకు రెక్కలు ఇవ్వడానికి మరియు మన యువతలో వ్యవస్థాపక శక్తిని పెంపొందించడానికి ప్రారంభించబడింది.  మూడు సంవత్సరాల తరువాత, నేను ముద్రా యోజన అనేకమంది జీవితాలపై తెచ్చిన  సంపదను  చూడడానికి సంతోషంగా ఉన్నాను". అని ప్రధాని నరేంద్ర మోదీ  ట్వీట్లలో తెలిపారు.


______________


______________

8 October 2017
 సుజాన చౌదరి - ముద్రా యోజన (ప్రభుత్వ పథకాలు) అనుకున్న విధంగా లబ్ధిదారులకు చేరువ కావాలంటే బ్యాంకర్లు,  స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలి.
http://andhrabhoomi.net/content/ap-6958


చిన్న వ్యాపారులకు వరం ‘ముద్ర యోజన’
29-09-2015 09:25:
కడప జిల్లాలో 32 బ్యాంకులు, 350 బ్రాంచ్‌లున్నాయి . ఇందులో ఒక్కో బ్రాంచ్‌ నుంచి 20 నుంచి 25 మంది లబ్ధిదారులకు రుణాలు అందించారు. నిరుద్యోగ యువతకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
http://www.andhrajyothy.com/artical?SID=156552

No comments:

Post a Comment