Monday, December 18, 2017

#PositiveIndia - Raitu Farmer News Telugu - రైతుల లాభం కోసం వార్తలు సమాచారం



రైతుల లాభం  కోసం వార్తలు సమాచారం 



Doubling Farmer Income - Rural Income by 2022-23 - Measures

http://guide-india.blogspot.com/2016/10/doubling-farmer-income-rural-income-by.html

రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యడం ఎలా

రానున్న ఏడు సంవత్సరాల కాలంలో గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహకార సంస్థలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. సహకార సంస్థలు తేనెటీగల్ని పెంచడ ం, సీ వీడ్ ఫార్మింగ్ వంటి రంగాల్లోకి అడుగుపెట్టి రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెండింతలు చేయాలని కోరారు.
http://www.andhrabhoomi.net/content/nation-4698


సేంద్రియ వ్యవసాయం

ఈ నెల అన్నదాత చదివారా 


http://www.eenadu.net/magazines/annadata-magazine/annadata-magazine.aspx

సేంద్రియ, సమగ్ర వ్యవసాయ విధానాలతో మేలైన ఆహారం, నికరాదాయం
______________________

ఈటీవీ అన్నదాత

http://www.etv.co.in/show_episodes/episode_home?epid=71493

అప్ టు మే 2017 ప్రోగ్రాములు
--------------------------------------

ఎకరంలో వారి సాగు
లక్ష ఆదాయం

ఆంధ్ర జ్యోతి , 15 డిసెంబరు 2017

ఎకరాకు 3,250 కేజీల ధాన్యం పండింది. ఆ ధాన్యమునుండి 2,430 కేజీల బియ్యము వచ్చాయి. కేజీ 50 రూపాలకు అమ్మగా , 1,21,500 రూపాయలు రైతుకి ఆదాయము వచ్చింది (సేంద్రియ వ్యవసాయము)

అభ్యుదయ కర్షక పరిషత్‎ - విజయగాధలు
https://sites.google.com/site/maamukkamala/abhyudaya-karsaka-parisat/vijayagadhalu


పాలేకర్ వ్యవసాయం... ఎకరాకు లక్షల్లో ఆదాయం
20-02-2016
http://www.andhrajyothy.com/artical?SID=209046


Paddy Bailer Usage | for Collection of Paddy Straw

వరి గడ్డి చుట్టే యంత్రము  

rs. 3,50,000
subsidy: Rs. 1,75,000
____________________


____________________

14 November 2017

సేంద్రియ సాగులో ఆదర్శ రైతు

___________________

___________________

Etv Jaikisan program



Innovative System of Cultivating Capsicum in Growbags by COE

గ్రో బాగ్ పద్దతిలో కాప్సికం సాగు 

____________________

____________________


9 September 2017

యంత్ర వికాసం
____________________


____________________


11 August 2017

అధిక లాభాలతో డైరీ నడుపుతున్న రైతు

____________________


____________________



Updated 19 December 2017,  24 November 2017,  19 November 2017, 15 November 2017

No comments:

Post a Comment