1రోజున శైలపుత్రి అలంకారం, భృంగి వాహన సేవ,
2న బ్రహ్మచారిణి, మయూర వాహనం,
3న చంద్రగంట, రావణ వాహన సేవ,
4న కూష్‌మాండ, కైలాస వాహన సేవ,
5న స్కంధమాత, శేష వాహనసేవ,
6న కాత్యాయని, హంస వాహనసేవ,
7న కాళరాత్రి, గజవాహన సేవ,
8న మహాదుర్గ, అశ్వ వాహనసేవ,
9న సిద్ధదాయిని అలంకారం, నంది వాహనసేవ నిర్వహిస్తారు.
విజయదశమి సందర్భంగా ఉదయం ఆరున్నర గంటలకు విశేష కుంకుమార్చనలు, యాగ వాహనం, చండీహోమం, జయ హోమం జరుగుతాయి. అనంతరం యాగ పూర్ణాహుతి జరుగుతుంది. సాయంత్రం నంది వాహన సేవ, ఆలయ ఉత్సవం శమీ పూజ నిర్వహిస్తారు.
http://srisailamtemple.com/Srisaila_devasthanam/dasara-celebrations.html
ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||
_____________
_____________
1రోజున శైలపుత్రి అలంకారం, భృంగి వాహన సేవ,
2న బ్రహ్మచారిణి, మయూర వాహనం,
3న చంద్రగంట, రావణ వాహన సేవ,
4న కూష్‌మాండ, కైలాస వాహన సేవ,
5న స్కంధమాత, శేష వాహనసేవ,
6న కాత్యాయని, హంస వాహనసేవ,
7న కాళరాత్రి, గజవాహన సేవ,
8న మహాదుర్గ, అశ్వ వాహనసేవ,
9న సిద్ధదాయిని అలంకారం, నంది వాహనసేవ
_________
బెజవాడ కనక దుర్గ అలంకారములు
మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి - మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి - నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి - ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి - ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి - ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) - తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి ) - పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )
తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును
_________
నవదుర్గ అవతార వైభవం
http://bakthidemo.weebly.com/3112312531103137312031493095-30773125310831343120-31253135312631433127313431223137.html
నవదుర్గల ధ్యానము
http://www.samputi.com/launch.php?m=bhakthi&sm=sloka&l=te&key=121
http://bhakthikusumam.blogspot.in/2012/10/blog-post.html
No comments:
Post a Comment