Wednesday, April 17, 2024

Varna Sankaramu

 


వర్ణము అంటే ఏమిటి.


वर्णः

https://sa.wiktionary.org/s/ffu

यन्त्रोपारोपितकोशांशः  कल्पद्रुमः

वर्णः, पुं, (व्रियते इति । वृ + “कॄवृजॄषिद्रुगुपन्य- निस्वपिभ्यो नित् ।” उणा० ३ । १० । इति नः । स च नित् ।) जातिः । सा च ब्राह्मणः क्षत्त्रियो वैश्यः शूद्रश्च । एषामुत्पत्त्यादिर्यथा । यदा भगवान् पुरुषरूपेण सृष्टिं कृतवान् तदास्य शरीरात् चत्वारो वर्णा उत्पन्नाः । मुखतो ब्राह्मणाः बाहुतः क्षत्त्रियाः ऊरुतो वैश्याः पादतः शूद्रा जाताः । एतेषां वर्णानां धर्म्माः शास्त्रेषु निरूपिताः सन्ति । 

तत्र ब्राह्मणधर्म्मा उच्यन्ते । अध्ययनं यजनं दानञ्चेति । जीविका- स्त्रयः अध्यापनं याजनं प्रतिग्रहश्चेति । १ । 

क्षत्त्रियस्य त्रयो धर्म्माः । अध्ययनं यजनं दानञ्च । प्रजानां रक्षणं जीविका । २ । 

वैश्यस्य त्रयो धर्म्माः । अध्ययनं यजनं दानञ्च । चतस्रो जीविकाः । कृषिः गोरक्षणं बाणिज्यं कुशीद- ञ्चेति । ३ । 

शूद्रस्य तु ब्रह्मक्षत्त्रविशां शुश्रूषा धर्म्मो जीविका च । ४ ।

 ब्राह्मणा आश्रम- चतुष्टयवन्तो भवन्ति । ब्रह्मचारी गृहस्थः वानप्रस्थः सन्न्यासी च । तत्र उपनयनानन्तरं नियमं कृत्वा यो गुरोः सन्निधौ स्थित्वा साङ्ग- वेदाध्ययनं करोति स ब्रह्मचारीत्युच्यते । १ । साङ्गवेदाध्ययनं समाप्य यो दारपरिग्रहं कृत्वा स्वधर्म्माचरणं करोति स गृहस्थ उच्यते । २ । पुत्त्रमुत्पाद्य यो वनवासं कृत्वा अकृष्टपच्यफलादि भक्षयित्वा ईश्वराराधनं करोति स वानप्रस्थ उच्यते । ३ । यः सर्व्वं गृहादिकं त्यक्त्वा मुण्डित- मुण्डो गैरिककौपीनाच्छादनं दण्डं कमण्डलुञ्च विभ्रत् भिक्षावृत्तिर्निर्जने तीर्थे वा स्थित्वा केवल- मीश्वराराधनं करोति स सन्न्यासीत्युच्यते ॥ ४ ॥ 

क्षत्त्रियवैश्ययोस्तु प्रथमाश्रमत्रयं विहितम् ।

शूद्रस्यैक एव गृहाश्रमः ।

 ईश्वराराधनन्तु सर्व्वेषां वर्णानामाश्रमाणाञ्च साधारणो धर्म्मः । 


వర్ణము అంటే వృత్తి అని  అర్ధము  చెప్పాలి.

వృత్తులు ప్రధానముగా నాలుగు అని వేదములో చెప్ప బడింది. ఈ నాలుగు వృత్తులలో మూడు వేదము, వేదాంగములు చదివిన వారు చేయవలసినవి.  మిగిలిన వారు చేసే వృత్తులను శూద్ర వ్రిత్తి అని పేరు. ఈనాడు వేదము చదివే వాలు తగ్గిపోయారు. కాబట్టి పురాతన పధ్ధతి లో చెప్పాలంటే శూద్ర వృత్తి పెరిగింది. వేదము తెలియని వారు చేసే వృత్తిని శూద్ర వృత్తి అనే వ్యవహరించాలి. అంటే అనేక మంది మేము బ్రాహ్మణులం అనే చెప్పుకుంటున్నా వారు శూద్రులు.


వర్ణ సంకరము అనే భావం అనాది కాలం నుండి ఉన్నది. దీనికి అర్ధం ఏమిటి. వర్ణ సంకరము అంటే వృత్తిలో సమర్ధత తగ్గడం. వృత్తులలో సమర్ధత తగ్గితే సమాజములో  సమస్య వస్తుంది. 

వేదములో మంచి ఎలా జరుగుతుందో ఉంది.  చెడు  ఎలా జరుగుతుందో ఉంది. సమాజము ఒడి దుడుకులకు లోనవుతూనే ఉంటుంది. కొన్ని సార్లు మంచి చేసే వాళ్ళు పెరుగుతారు. కొన్ని సార్లు చెడు చేసే వారు పెరుగుతారు.  ప్రయత్నము  తోనే  పని జరుగుతుంది.

వృత్తుల సమర్ధత పెంచే ప్రయత్నమూ జరిగితే అవి సమాజానికి మంచి ఎక్కువ చేస్తాయి.







profession - Meaning in Telugu


వృత్తి


ఉద్యోగము


professional development

వృత్తిపరమైన అభివృద్ధి

professional services

వృత్తిపరమైన సేవలు

professional training

వృత్తి శిక్షణ

professional associations

వృత్తి సంఘాలు

professional education

వృత్తి విద్య

professional organizations

వృత్తిపరమైన సంస్థలు

professional engineers

వృత్తి ఇంజనీర్లు

professional schools

వృత్తి పాఠశాలలు

professional life

వృత్తి జీవితం

professional experience

వృత్తి అనుభవం



https://www.shabdkosh.com/dictionary/english-telugu/profession/profession-meaning-in-telugu

No comments:

Post a Comment