బాల త్రిపురసుందరి లేదా బాలాంబికా, బాలికగానూ, త్రిపుర సుందరి కుమార్తెగాను అభివర్ణించబడింది. ఆమె తాంత్రిక శ్రీవిద్య సంప్రదాయానికి సంరక్షక దేవత.
బ్రహ్మాండ పురాణం, 26వ అధ్యాయం లలిత మహాత్మ్యంలో బాల త్రిపురసుందరి ప్రస్తావించబడింది.
త్రిపురసుందరి, భండాసురుడు అనే రాక్షసుడి దళాలతో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. తొమ్మిదేళ్ల బాలీక అయిన బాల త్రిపురసుందరి అసుర కుమారులతో యుద్ధం చేయడానికి తన తల్లి అనుమతి కోరింది. త్రిపుర సుందరి తన కుమార్తె చిన్న వయస్సు, ఆమె పట్ల ఆమెకున్న ప్రేమవల్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, అనేక మంది మాతృకలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. కాని ఆమె కుమార్తె పట్టుబట్టినప్పుడు, లొంగిపోయి, ఆమెకు తన సొంత కవచాన్ని, అనేక ఆయుధాలను అందించింది. బాల త్రిపురసుందరి యుద్ధంలో భండాసురుడి ముప్ఫై మంది కుమారులను చంపింది.
Bala Tripura Sundari Devi Puja - Navaratri Day 2 - Telugu - బాలత్రిపుర సుందరి దేవి పూజ
Story Of "Sri Bala Tripura Sundari Devi
https://www.youtube.com/watch?v=1OqDwaSDhSM
https://telugu.oneindia.com/jyotishyam/feature/who-is-bala-tripura-sundari-devi-231404.html
https://www.youtube.com/watch?v=D6vpguaRyD4
https://www.facebook.com/thalapathranidhi/posts/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0-%E0%B0%B8%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%95%E0%B0%82-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%95%E0%B0%82-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0-%E0%B0%B8%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%86-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%AE%E0%B0%B6/1827084804144619/
Ud. 11.10.2026
Pub. 2.10.2024
No comments:
Post a Comment