ఓం శ్రీ మాతంగ్యై నమః
ఓం శ్రీ విజయాయై నమః
ఓం సచివేశ్యై నమః
ఓం శ్యామాయై నమః
ఓం శుకప్రియాయై నమః
ఓం నీపప్రియాయై నమః
ఓం కదంబేశ్యై నమః
ఓం మదాఘూర్ణితలోచనాయై నమః
ఓం భక్తానురక్తాయై నమః
ఓం మంత్రశ్యై నమః
ఓం పుష్పిణ్యై నమః
ఓం మంత్రిణ్యై నమః
ఓం శివాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం శ్రీ రక్తవస్త్రాయై నమః
ఓం అభి రామాయై నమః
ఓం సుమధ్యమాయై నమః
ఓం త్రికోణ మధ్య నిలయాయై నమః
ఓం చారు చంద్రావతంసిన్యై నమః
ఓం రహః పూజ్యాయై నమః
ఓం రహః కేళ్యై నమః
ఓం యోనిరూపాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం భగ ప్రియాయై నమః
ఓం భగా రాధ్యాయై నమః
ఓం సుభగాయై నమః
ఓం భగమాలిన్యై నమః
ఓం రతి ప్రియాయై నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం సువేణ్యై నమః
ఓం చారు హాసిన్యై నమః
ఓం మధు ప్రియాయై నమః
ఓం శ్రీ జనన్యై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం శ్రీ శివాత్మికాయై నమః
ఓం రాజ్యలక్ష్మి ప్రదాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నీపోద్యాననివాసిన్యై నమః
ఓం వీణావత్యై నమః
ఓం కంబుకంఠ్యై నమః
ఓం కామేశ్యై నమః
ఓం యజ్ఞ రూపిణ్యై నమః
ఓం సంగీత రసికాయై నమః
ఓం నాద ప్రియాయై నమః
ఓం నీలోత్పలద్యుత్యై నమః
ఓం మతంగ తనయాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం వ్యాపిన్యై నమః
ఓం సర్వ రంజన్యై నమః
ఓం దివ్య చందనదిగ్ధాంగ్యై నమః
ఓం కస్తూరితిలకాయై నమః
ఓం సుభ్రువే నమః
ఓం బింబోష్ఠ్యై నమః
ఓం శ్రీ మదాలసాయై నమః
ఓం శ్రీవిద్యారాజ్ఞ్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం సుధాపానానుమోదిన్యై నమః
ఓం శంఖతాటంకిన్యై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం యోషిత్ పురుషమోహిన్యై నమః
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః
ఓం కౌళిన్యై నమః
ఓం అక్షర రూపిణ్యై నమః
ఓం విద్యుత్ కపోల ఫలకాయై నమః
ఓం ముక్తా రత్న విభూషితాయై నమః
ఓం సునా సాయై నమః
ఓం తనుమధ్యా యై నమః
ఓం విద్యాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం పృథుస్తన్యై నమః
ఓం బ్రహ్మ విద్యాయై నమః
ఓం సుధాసాగర వాసిన్యై నమః
ఓం గుహ్య విద్యాయై నమః
ఓం శ్రీ అనవద్యాంగ్యై నమః
ఓం యంత్రిణ్యై నమః
ఓం రతిలోలుపాయై నమః
ఓం త్రైలోక్య సుందర్యై నమః
ఓం రమ్యాయై నమః
ఓం స్రగ్విన్న్యై నమః
ఓం గీర్వాణ్యై నమః
ఓం అత్తెకసుముభీభుతయై నమః
ఓం జగదా హ్లాద కారిణ్యై నమః
ఓం కల్పాతీతాయై నమః
ఓం కుండలిన్యై నమః
ఓం కళాధరాయై నమః
ఓం మనస్విన్యై నమః
ఓం అచింత్యానాది విభావయై నమః
ఓం రత్నసింహాసనేశ్వర్యై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం కామ కలాయై నమః
ఓం స్వయంభూకుసుమ ప్రియాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం వరదాయిన్యై నమః
ఓం సర్వ విద్యా ప్రదావాచ్యాయై నమః
ఓం గుహ్యోపనిషదుత్తమాయై నమః
ఓం నృపవశ్యకర్యై నమః
ఓం భక్త్యై నమః
ఓం జగత్ ప్రత్యక్ష సాక్షిణ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణ్వీశ జనన్యై నమః
ఓం సర్వ సౌభాగ్యదాయిన్యై నమః
ఓం గుహ్యాతిగుహ్యగోప్త్ర్యై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః
ఓం అమృతోద్భవాయై నమః
ఓం కైవల్య ధాత్రై నమః
ఓం వశిన్యై నమః
ఓం సర్వ సంపత్ ప్రదాయిన్యై నమః
శ్రీ మీనాక్షి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
No comments:
Post a Comment