Saturday, April 13, 2019

Nama Ramayanam - Telugu



__________________

__________________



॥బాలకాండ॥

శుద్ధబ్రహ్మపరాత్పర రామ॥౧॥
కాలాత్మకపరమేశ్వర రామ॥౨॥
శేషతల్పసుఖనిద్రిత రామ॥౩॥
బ్రహ్మాద్యమరప్రార్థిత రామ॥౪॥
చండకిరణకులమండన రామ॥౫॥
శ్రీమద్దశరథనందన రామ॥౬॥
కౌసల్యాసుఖవర్ధన రామ॥౭॥
విశ్వామిత్రప్రియధన రామ॥౮॥
ఘోరతాటకాఘాతక రామ॥౯॥
మారీచాదినిపాతక రామ॥౧౦॥
కౌశికమఖసంరక్షక రామ॥౧౧॥
శ్రీమదహల్యోద్ధారక రామ॥౧౨॥
గౌతమమునిసంపూజిత రామ॥౧౩॥
సురమునివరగణసంస్తుత రామ॥౧౪॥
నావికధావితమృదుపద రామ॥౧౫॥
మిథిలాపురజనమోహక రామ॥౧౬॥
విదేహమానసరంజక రామ॥౧౭॥
త్ర్యంబకకార్ముకభంజక రామ॥౧౮॥
సీతార్పితవరమాలిక రామ॥౧౯॥
కృతవైవాహికకౌతుక రామ॥౨౦॥
భార్గవదర్పవినాశక రామ॥౨౧॥
శ్రీమదయోధ్యాపాలక రామ॥౨౨॥
రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

॥అయోధ్యాకాండ॥

అగణితగుణగణభూషిత రామ॥౨౩॥
అవనీతనయాకామిత రామ॥౨౪॥
రాకాచంద్రసమానన రామ॥౨౫॥
పితృవాక్యాశ్రితకానన రామ॥౨౬॥
ప్రియగుహవినివేదితపద రామ॥౨౭॥
తత్క్షాలితనిజమృదుపద రామ॥౨౮॥
భరద్వాజముఖానందక రామ॥౨౯॥
చిత్రకూటాద్రినికేతన రామ॥౩౦॥
దశరథసంతతచింతిత రామ॥౩౧॥
కైకేయీతనయార్థిత రామ॥౩౨॥
విరచితనిజపితృకర్మక రామ॥౩౩॥
భరతార్పితనిజపాదుక రామ॥౩౪॥
రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

॥అరణ్యకాండ॥

దండకావనజనపావన రామ॥౩౫॥
దుష్టవిరాధవినాశన రామ॥౩౬॥
శరభంగసుతీక్ష్ణార్చిత రామ॥౩౭॥
అగస్త్యానుగ్రహవర్ధిత రామ॥౩౮॥
గృధ్రాధిపసంసేవిత రామ॥౩౯॥
పంచవటీతటసుస్థిత రామ॥౪౦॥
శూర్పణఖార్త్తివిధాయక రామ॥౪౧॥
ఖరదూషణముఖసూదక రామ॥౪౨॥
సీతాప్రియహరిణానుగ రామ॥౪౩॥
మారీచార్తికృతాశుగ రామ॥౪౪॥
వినష్టసీతాంవేషక రామ॥౪౫॥
గృధ్రాధిపగతిదాయక రామ॥౪౬॥
శబరీదత్తఫలాశన రామ॥౪౭॥
కబంధబాహుచ్ఛేదన రామ॥౪౮॥
రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

॥కిష్కింధాకాండ॥

హనుమత్సేవితనిజపద రామ॥౪౯॥
నతసుగ్రీవాభీష్టద రామ॥౫౦॥
గర్వితవాలిసంహారక రామ॥౫౧॥
వానరదూతప్రేషక రామ॥౫౨॥
హితకరలక్ష్మణసంయుత రామ॥౫౩॥
రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

॥సుందరకాండ॥

కపివరసంతతసంస్మృత రామ॥౫౪॥
తద్గతివిఘ్నధ్వంసక రామ॥౫౫॥
సీతాప్రాణాధారక రామ॥౫౬॥
దుష్టదశాననదూషిత రామ॥౫౭॥
శిష్టహనూమద్భూషిత రామ॥౫౮॥
సీతావేదితకాకావన రామ॥౫౯॥
కృతచూడామణిదర్శన రామ॥౬౦॥
కపివరవచనాశ్వాసిత రామ॥౬౧॥
రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

॥యుద్ధకాండ:॥

రావణనిధనప్రస్థిత రామ॥౬౨॥
వానరసైన్యసమావృత రామ॥౬౩॥
శోషితసరిదీశార్థిత రామ॥౬౪॥
విభీషణాభయదాయక రామ॥౬౫॥
పర్వతసేతునిబంధక రామ॥౬౬॥
కుంభకర్ణశిరశ్ఛేదక రామ॥౬౭॥
రాక్షససంఘవిమర్దక రామ॥౬౮॥
అహిమహిరావణచారణ రామ॥౬౯॥
సంహృతదశముఖరావణ రామ॥౭౦॥
విధిభవముఖసురసంస్తుత రామ॥౭౧॥
ఖఃస్థితదశరథవీక్షిత రామ॥౭౨॥
సీతాదర్శనమోదిత రామ॥౭౩॥
అభిషిక్తవిభీషణనత రామ॥౭౪॥
పుష్పకయానారోహణ రామ॥౭౫॥
భరద్వాజాభినిషేవణ రామ॥౭౬॥
భరతప్రాణప్రియకర రామ॥౭౭॥
సాకేతపురీభూషణ రామ॥౭౮॥
సకలస్వీయసమానత రామ॥౭౯॥
రత్నలసత్పీఠాస్థిత రామ॥౮౦॥
పట్టాభిషేకాలంకృత రామ॥౮౧॥
పార్థివకులసమ్మానిత రామ॥౮౨॥
విభీషణార్పితరంగక రామ॥౮౩॥
కీశకులానుగ్రహకర రామ॥౮౪॥
సకలజీవసంరక్షక రామ॥౮౫॥
సమస్తలోకాధారక రామ॥౮౬॥
రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

॥ఉత్తరకాండ:॥

ఆగతమునిగణసంస్తుత రామ॥౮౭॥
విశ్రుతదశకంఠోద్భవ రామ॥౮౮॥
సితాలింగననిర్వృత రామ॥౮౯॥
నీతిసురక్షితజనపద రామ॥౯౦॥
విపినత్యాజితజనకజ రామ॥౯౧॥
కారితలవణాసురవధ రామ॥౯౨॥
స్వర్గతశంబుకసంస్తుత రామ॥౯౩॥
స్వతనయకుశలవనందిత రామ॥౯౪॥
అశ్వమేధక్రతుదీక్షిత రామ॥౯౫॥
కాలావేదితసురపద రామ॥౯౬॥
ఆయోధ్యకజనముక్తిద రామ॥౯౭॥
విధిముఖవిబుధానందక రామ॥౯౮॥
తేజోమయనిజరూపక రామ॥౯౯॥
సంసృతిబంధవిమోచక రామ॥౧౦౦॥
ధర్మస్థాపనతత్పర రామ॥౧౦౧॥
భక్తిపరాయణముక్తిద రామ॥౧౦౨॥
సర్వచరాచరపాలక రామ॥౧౦౩॥
సర్వభవామయవారక రామ॥౧౦౪॥
వైకుంఠాలయసంస్థిత రామ॥౧౦౫॥
నిత్యానందపదస్థిత రామ॥౧౦౬॥
రామ రామ జయ రాజా రామ॥౧౦౭॥
రామ రామ జయ సీతా రామ॥౧౦౮॥
రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥
॥ఇతి నామరామాయణం సంపూర్ణం॥


Bala-kanda

suddha brahma paratpara rama
kalatmaka paramesvara rama
sesa talpa sukha nidrita rama
brahmadyamara prarthita rama

canda kirana kula mandana rama
srimad dasaratha nandana rama
kausalya sukha vardhana rama
visvwamitra priyadhana rama

ghora tataka ghataka rama
maricadini pataka rama
kausika makha samraksaka rama
srimad ahalyoddharaka rama

gautama muni sampujita rama
suramuni varagana samstuta rama
navika dhavita mrdupada rama
mithila purajana mohaka rama

videha manasa ranjaka rama
tryambaka karmukha bhanjaka rama
sitarpitavara malika rama
krta vaivahika kautuka rama

bhargava darpa vinasaka rama
srimad ayodhya palaka rama

rama rama jaya raja rama
rama rama jaya sita rama

Ayodhya-kanda

aganita guna gana bhusita rama
avani tanaya kamita rama
rakachandra samanana rama
pitru vakyasrita kanana rama

priya guha viniveditapada rama
tat ksalita nija mrdupada rama
bharadvaja mukha nandaka rama
citra kutadri niketana rama

dasaratha santata cintita rama
kaikeyi tanayarpita rama
viracita nija pitr karmaka rama
bharatarpita nija paduka rama

rama rama jaya raja rama
rama rama jaya sita rama

Aranya-kanda

dandakavana jana pavana rama
dusta viradha vinasana rama
sara bhanga sutiksnarcita rama
agastyanugraha vardhita rama

grdhradhipa samsevita rama
pancavati tata susthita rama
surpanakharti vidhayaka rama
khara dusana mukha sudaka rama

sitapriya harinanuga rama
maricarti krtasuga rama
vinasta sitanvesaka rama
grdhradhipa gati dayaka rama

sabari datta phalasana rama
kabandha bahu cchedana rama

rama rama jaya raja rama
rama rama jaya sita rama

Kiskindha-kanda

hanumat sevita nija pada rama
nata sugriva bhistada rama
garvita vali samharaka rama
vanara duta presaka rama

hitakara laksmana samyuta rama
rama rama jaya raja rama
rama rama jaya sita rama

Sundara-kanda

kapivara santata samsmrta rama
tadgati vighna dhvamsaka rama
sitaprana dharaka rama
dusta dasanana dusita rama

sista hanumadbhusita rama
sita vedita kakavana rama
krta cudamani darsana rama
kapivara vacanasvasita rama

rama rama jaya raja rama
rama rama jaya sita rama

Yuddha-kanda

ravana nidhana prasthita rama
vanara sainya samavrta rama
sosita saridi sarthita rama
vibhisanabhaya dayaka rama

parvata setu nibandhaka rama
kumbhakarna siraschedaka rama
raksasa sanga vimardhaka rama
ahimahi ravana carana rama

samhrtha dasa mukha ravana rama
vidhi bhava mukha sura samstuta rama
khasthita dasaratha viksita rama
sita darsana modita rama

abhisikta vibhiisananata rama
puspaka yana-rohana rama
bharadvajaa bhinisevana rama
bharata prana priyakara rama

saketa puri bhusana rama
sakala sviya samanasa rama
ratnala satpithasthita rama
pattabhisekalankrta rama

parthiva kula sammanita rama
vibhisanarpita rangaka rama
kisa kulanugrahakara rama
sakala jiva samraksaka rama

samasta lokoddharaka rama
sakala jiva samraksaka rama

rama rama jaya raja rama
rama rama jaya sita rama

No comments:

Post a Comment