Tuesday, October 13, 2015

2015 - Dasara - Nava Ratri - Vijayawada Kanaka Durga Temple






2015 శరన్నవరాత్రి ఉత్సవాలలో కార్యక్రమ వివరములు

మొదటి రోజుఆశ్వియుజ శుద్ద పాడ్యమి నాడు తెల్లవారుఝామున గం. 2.30 ని!!లకు స్నపనాభిషేకం, అనంతరం భక్తులకు ఉ!! గం 9.00 లకు దర్శనం ప్రారంభం అగును, అనంతరం అమ్మవారి విగ్రహం భవానీదీక్షా మంటపమునకు ఊరేగింపుగా తీసుకు వెళ్ళబడును.ఉదయం 9.30 ని!!లకు గణపతి పూజ, పుణ్యాహావాచకం, అఖండజ్యోతి, మంటప కలశస్ధాపన, అనంతరం ప్రత్యేక కుంకుమార్చన గం 10.00 లకు ప్రారంభం అగును మరియు యాగశాలలో చండీయాగం ప్రారంభం అగును.

రెండోరోజు  ఆశ్వియుజ శుద్ద విదియ నుండి ఆశ్వియుజ శుద్ద దశమి వరకు, భవానీ మండపంలో రెండు బ్యాచ్ లుగా ఉ!! గం. 7.00 నుండి గం. 9.00 లకు మరియు గం. 10.00 ల నుండి 12.00 ల వరకు ఉభయదాతలతో ప్రత్యేక కుంకుమార్చన జరుగును,
మొదటి రోజు నుండి చివరి రోజువరకు యాగశాలలో 10 మంది ఋత్విక్కులచేత ఉభయదాతలతో చండీయాగం, రుద్రయాగం, శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అభిషేకం నిర్వహించబడును.        

 ఆశ్వియుజ శుద్ద విదియ నుండి ఆశ్వియుజ శుద్ద దశమి వరకు ప్రతిరోజు ఉ.గం. 10.00 లకు రాజభోగ నివేదనలు జరుగును, మరియు సాయంత్రం గం. 7.00 ల నుండి గం. 8.00 వరకు మహానివేదన పంచహారతుల, చతుర్వేద స్వస్తి జరుగును.

ఆశ్వియుజ శుద్ద షష్ఠి నాడు  న సాయంత్రం గం. 5.00 లకు అర్చక మహాసభ భవానీ దీక్ష మండపం నందు జరుగును.          మూలానక్షత్రం సందర్భమున గం. 4.౦౦ ల నుండి గం. 5.౦౦ ల మధ్య ప్రభుత్వం తరుపున శ్రీ ముఖ్యమంత్రివర్యులచే శ్రీ అమ్మవార్కి పట్టువస్త్ర సమర్పణ.        

ఆశ్వియుజ శుద్ద అష్టమి న సాయంత్రం గం. 5.00 లకు వేద విద్వత్సభ భవానీ దీక్ష మండపం నందు జరుగును.

        ఆశ్వియుజ శుద్ద దశమి న ఉ!! గం. 12.00 లకు పూర్ణాహుతి, కలశజ్యోద్వాసన, సాయంత్రం గం. 4.00 లకు తెప్పోత్సవం ఊరేగింపు శివాలయం నుండి ప్రారంభం.         రాత్రి గం!! 7.00 లకు నటరాజస్వామి వారి దేవాలయం వద్ద శమీపూజ జరుగును.


దసరా మహోత్సవములు – 2015
వ.సం వారము తిది శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు
ది:13-10-2015 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి
ది:14-10-2015 బుధవారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి(మిగులు) శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
ది:15-10-2015 గురువారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ గాయత్రి దేవి
ది:16-10-2015 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ మహాలక్ష్మిదేవి
ది:17-10-2015 శనివారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ అన్నపూర్ణా దేవి
ది:18-10-2015 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
ది:19-10-2015 సోమవారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
ది:20-10-2015 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ దుర్గా దేవి
ది:21-10-2015 బుధవారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ మహిషాసురమర్ధినీ దేవి
 ది:22-10-2015 గురువారము ఆశ్వయుజ శుద్ధ నవమి/దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి


నవరాత్రి (దసరా)

ఈ దసరా పండుగకి మనము ఆ తల్లికి చేయవలసిన నైవేద్యము, ఆ తల్లికి ఇష్టమైన రంగు
   వ.సం శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు రంగు     నైవేద్యం
1 బాలత్రిపుర సుందరి నీలం రంగు ఉప్పు పొంగల్
2 గాయిత్రి దేవి పసుపు రంగు పులిహోర
3 అన్నపూర్ణా దేవి లేత రంగు కొబ్బరి అన్నం
4 శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆకాషం రంగు అల్లం గారెలు
5 సరస్వతి దేవి కనకంబరం రంగు పెరుగన్నం
6 మహాలక్ష్మీ దేవి తెలుపు రంగు రవ్వకేసరి
7 దుర్గాదేవి మెరున్ రంగు (ముదురు ఎరుపు)   కదంబం (వెజిటబుల్,  రైస్ కలిపి వండే ఐటం)
8 మహిషాసురమర్థిని దేవి ఎర్రటి ఎరుపు రంగు బెల్లమన్నం
9 రాజరాజేశ్వరి దేవి ఆకుపచ్చ రంగు పరమాన్నం

------------------------------------------------------
 
Dasara Festival-2014

************************************

During 9 days the following alankarams will be performed to Sri Ammavaru.

Date


25-09-2014

Thursday

Aaswayuja Suddha Padyami

Sri Swarna kavachalankrutha Devi


26-09-2014

Friday
Aaswayuja Suddha Vidiya

Sri Bala Thripura Sundari Devi

27-09-2014 Saturday - Aaswayuja Suddha Thadiya

Sri Gayathri Devi

28-09-2014 Sunday  - Aaswayuja Suddha Chaviti

Sri Annapoorna Devi

29-09-2014 Monday - Aaswayuja Suddha Panchami

Sri Lalitha Thripura Sundari Devi

30-09-2014 Tuesday - Aaswayuja Suddha Sasthi

Sri Mahalakshmi Devi

01-10-2014 Wendnesday - Aaswayuja Suddha Saptami
Sri Saraswathi Devi

02-10-2014 Thursday - Aaswayuja Suddha Astami

Sri Durga Devi & Sri Mahishasura Mardhini Devi

03-10-2014 Friday - Aaswayuja Suddha Navami & Dhasami (Vijaya Dasami)

Sri Rajarajeswari Devi
**********

**********

The Government will present Pattu Vastrams on 01-10-2014 (Saraswati Alankaram)  between 4.00 PM  To 5.00 PM.

The Poornahuti, Kalasa Udvasana, Teppostavam aam and Semipooja will be conducted on 03-10-2014 i.e on Vijayadasami Day.



Dharshanams:
Type of Dharshanam Timing Free/                                      Cost Number of persons allowed
Dharma Dharshanam       4:00AM to 9:00 PM Free
Mukha Mandapam              4:00AM to 5:45 PM, 6:15PM to 9:00 PM Five Rupees One person
Pratyeka Dharshanam      5:00AM to 5:45 PM , 6:30PM to 9:00 PM Twenty Five Rupees One person
Antaralayam Dharshanam  5:00AM to 9:00 PM , 6:30PM to 9:00 PM Fifty Rupees One person

http://www.durgamma.com/TEMPLE_TIMINGS.aspx




No comments:

Post a Comment