2014 లోక సభ ఎన్నికలు విశ్లేషణ
బి జె పి 272 లోక సభ సీట్లు లక్ష్యం కార్యక్రమం సఫలం కావచ్చు.
CNN-IBN, India Today, ABP News వారు జరిపిన సర్వేలలో బి జె పి కి ఆత్యదిక సంఖ్యలో లోక సభ సీట్లు రావచ్చు అని తెలిపారు. ఈ ఫలితం బి జె పి కార్యకర్తలకు ఉత్సాహం పెంచి అధిక కృషికి దోహదం చెయ్య వచ్చు.
ఎన్నికలు 2014... ఉత్తరాదిలో స్టార్ట్ అయిన నరేంద్ర మోడీ మేనియా
http://telugu.webdunia.com/newsworld/election2014/electionnews2014/1401/24/1140124081_1.htm
ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు..!
బిజెపి
29 January
భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 29న విజయవాడలో నిర్వహించే ఓట్ ఫర్ మోడీ సభను విజయవంతం చేయాలనీ బిజెపి జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు.
http://bhimavaram.com/gallery_page.aspx?adId=3712
మోడీ ప్రచారానికి మంచి స్పందన: బిజెపి
http://www.andhraprabha.com/districts/karimnagar/good-response-to-modi-campaign-in-south-too-bjp/10494.html
________________
________________
రాజశేఖర్, జీవితలు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో రాజశేఖర్, జీవిత బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.
________________
________________
ఈ విషయానికి సంబంధించిన మరికొన్ని వ్యాసములు
BJP Mission 272+ (Plus) Realistic - State Leaders Committed to Targets
No comments:
Post a Comment